Home » Entertainment » Star Hero Wife Bld Comments
Entertainment

స్టార్ హీరో పెళ్ళాం ఏంటి అలా అనేసింది.. చేసేటప్పుడు ఆ యాంగిల్ కంపల్సరీ చెయ్యాలి అంట !

Authored By
aruna
The Telugu News | Published on: July 20, 2023, 6:00 pm
Advertisement

ఇటీవల హీరోయిన్ లు హద్దులు దాటి బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో హీరోయిన్స్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్స్పోజింగ్ విషయంలో ఎంత బోల్డ్ గా ఉంటారో వారు మాట్లాడే మాటలు కూడా అంతే బోల్డుగా ఉంటున్నాయి. తాజాగా అలాంటి కామెంట్స్ చేసిన హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ పేరు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

Advertisement

రన్బీర్ కపూర్ అలియాభట్ల మధ్య చాలా వయసు వ్యత్యాసం ఉన్న ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే గతంలో అలియాభట్ ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేసింది. అయితే కావాలనే కొందరు ఆమెను డీగ్రేట్ చేయడానికి మళ్లీ ఆ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 2017లో అలియా భట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రిపోర్టర్ మీరు శృంగార భంగిమల్లో ఏ పొజిషన్ ఇష్టపడతారు అని బోల్డుగా ప్రశ్నించారు. అందుకు అలియా భట్ కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా ఓపెన్ గా సమాధానం ఇచ్చింది.

Star hero wife bld comments

Advertisement

నేను చాలా సింపుల్ గా ఉంటాను. అందుకే నాకు క్లాసిక్ మిషనరీ పొజిషన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పెళ్ళికి ముందు అలియా భట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెళ్లి అయి బిడ్డ అయిన తర్వాత కావాలనే ఆమెను డీగ్రేడ్ చేయడానికి కొందరు ఇలా ఆమె కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు. ఒక అలియా భట్ త్వరలోనే ‘ రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఆమె గురించి మరోసారి బాలీవుడ్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి