Star Hero : ఒక హీరో పెళ్ళాం అయ్యి ఉండీ .. ఈ రేంజ్ లో బట్టలు విప్పితే … సచ్చిపోతారు
Star Hero : తాజాగా సోషల్ మీడియాలో వితికా షెరు గురించి న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వితికా షెరు అంటే ఎవరో తెలియకపోవచ్చు కానీ వరుణ్ సందేశ్ భార్య అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది వితికా షెరు. మొదట ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2008 సంవత్సరంలో హీరోయిన్ గా కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా రెండు సినిమాలు […]
Star Hero : తాజాగా సోషల్ మీడియాలో వితికా షెరు గురించి న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వితికా షెరు అంటే ఎవరో తెలియకపోవచ్చు కానీ వరుణ్ సందేశ్ భార్య అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది వితికా షెరు. మొదట ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2008 సంవత్సరంలో హీరోయిన్ గా కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా రెండు సినిమాలు కన్నడలో చేసిన వితికా తెలుగులో ప్రేమించు రోజుల్లో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
కానీ ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత తెలుగులో కన్నడలో సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. దాంతో కొన్నాళ్లు సినిమాలకు దూరం అయింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. కానీ అది సక్సెస్ కాలేదు. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి పేరును సంపాదించుకుంది. తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. హీరో వరుణ్ సందేశ్ నం పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా కొనసాగుతూ వస్తుంది. ఇకపోతే వితికా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. పెళ్లయినా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో నడుమ అందాలు చూపిస్తూ క్లీవేజ్ షో తో ఆకట్టుకుంది. ఈ రేంజ్ లో ఆరబోత అప్పట్లో చేసి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేదానివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఏం మించి పోలేదు వెబ్ సిరీస్ లలో సీనియర్ హీరోల సినిమాలలో నటించే ప్రయత్నం చేయి అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.