Wife And Husband : భర్తని లెక్క చేయని స్టార్ వైఫ్.. ఫ్రెండ్స్ ముందు పరువు తీసేసిందట.. స్టైల్ కి ఐకాన్ అయిన అతన్ని ఇలా చేయడంపై ఫ్యాన్స్ హర్ట్..!

Authored By Rame Samhith | The Telugu News | Updated on: November 18, 2022, 3:07 pm

Wife And Husband : టాలీవుడ్ లో అతనొక స్టార్ హీరో.. బడా నిర్మత కొడుకైనా సరే అతను కష్టన్ని నమ్ముకుని వచ్చిన ప్రతి ఆఫర్ ని వాడుకుని స్టార్ గా ఎదిగాడు. లాస్ట్ ఇయర్ ఒక మాస్ సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టైల్ లో ఐకాన్ అనిపించుకున్న ఈ స్టార్ కి ఎవవరెవో రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ అతని భార్య మత్రం అతన్ని గడ్డిపూచలానే తీసిపారేస్తుందట. ఈ స్టార్ హీరో ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే ఆ స్టార్ హీరో ఆమెని అమితంగా ప్రేమించడం వల్లే ఈ అనర్ధాలకు దారి తీస్తుందని అంటున్నారు. అంతేకాదు రీసెంట్ గా ఈ స్టార్ తన వైఫ్ తో సౌతాఫ్రికా మ్యారేజ్ కి వెళ్తే అక్కడ కూడా ఈ స్టార్ వైఫ్ అక్కడ కూడా హెడ్ వెయిట్ చూపించిందట. అక్కడ ఈవెంట్ లో తన ఫ్రెండ్స్ తో మాత్రమే ఉంటూ ఈ స్టార్ హీరోని పట్టించుకోలేదట. దానితో ఆ హీరోకి కోపం వచ్చిందట. సౌత్ ఆఫ్రికా నుంచి వస్తూ వస్తూనే ఈ ఇద్దరు గొడవ పడుతూ వచ్చారట. హైదరబాద్ వచ్చాక కూడా వీరిద్దరి మధ్య మాటలు లేవట. మరి స్టార్ హీరో వైఫ్ ఇదంతా ఎందుకు చేస్తుంది అన్నది అర్ధం కావట్లేదు.

star hero wife insult star hero marriage event

star hero wife insult star hero marriage event

అంతేకాదు ఈమధ్య ఆ స్టార్ వైఫ్ ఫోటో షూట్స్ తో కూడా కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. మరి ఆమె అసలు ఇంటెషన్ ఏంటి.. అలా ఎందుకు చేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ ని ఆమె ఎందుకు ఇలా అవమాన పరుస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా టాలీవుడ్ స్టార్ వైఫ్ పనితీరుపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మరి అసలు ఇంతకీ వీరిమధ్య ఏం జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇంతకీ అసలు ఆ స్టార్ హీరో ఎవరు.. అతనితో తగ్గేదేలేదు అంటున్న ఆ స్టార్ వైఫ్ ఎవరన్నది ఈపాటికే మీరు కనిపెట్టేసి ఉండొచ్చు..

Rame Samhith

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp