Star Heroine : డైరెక్టర్ తో లింక్.. స్నేహితుడితో లవ్.. అవకాశాలు లేని ఆ హీరోయిన్ చివరకు అలాంటి నిర్ణయం తీసుకుందా..!

Authored By Rame Samhith | The Telugu News | Updated on: January 3, 2023, 9:40 pm

Star Heroine: సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరు స్టార్ అవుతారు.. ఎవరు ఫేడవుట్ అవుతారన్నది చెప్పడం కష్టం. ఒక్క సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకునే హీరోలు, హీరోయిన్స్ ఉంటారు. కొన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నా సరే సరైన క్రేజ్ తెచ్చుకోలేని వారు ఉంటారు. ఈ క్రమంలో ఒక హీరోయిన్ స్టార్ రేంజ్ కి వెళ్లే అన్ని క్వాలిటీస్ ఉన్నా సరే లక్ కలిసి రాక కెరీర్ లో వెనకపడ్డది. యువ హీరోలతో సినిమాలు చేసినా లాభం లేకపోవడంతో సీనియర్ హీరోలతో కూడా నటించింది.

అయినా సరే ఆమె ఫేట్ మారలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే కంచె భామ ప్రగ్యా జైశ్వాల్ అని తెలుస్తుంది. కంచె సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ప్రగ్యా ఆ తర్వాత యువ హీరోలతో పాటుగా నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలతో జత కట్టింది. అయినా సరే అమ్మడికి ఏమాత్రం లక్ కలిసి రాలేదు. బాలకృష్ణతో అఖండ లాంటి హిట్ సినిమా పడినా ఆమె ఫేట్ మారలేదు. అందుకే ఇక పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందట ప్రగ్యా జైశ్వాల్. అంతకుముందు ఆమెని ఓ డైరెక్టర్ తో లింక్ పెట్టేశారు మీడియా వారు.

Star Heroine pragya jaiswal crazy decission

Star Heroine pragya jaiswal crazy decission

ఆమె వల్లే ఆ డైరెక్టర్ తన భార్యకి విడాకులు ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా కెరీర్ ఎలాగు అంత గొప్పగా లేదని తన ఫ్రెండ్ నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందట ప్రగ్యా జైశ్వాల్. అమ్మడు ఈ నిర్ణయానికి కారణం అవకాశాలు లేకే అని తెలుస్తుంది. మరి ప్రగ్యా నిజంగానే పెళ్లి చేసుకుంటుందా.. ఇంతకీ ఆమె చేసుకునే ఆ లక్కీ ఫ్రెండ్ ఎవరు.. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతుందా లాంటి విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Rame Samhith

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp