Star Heroine : ఐ వాంట్ ఛాన్స్.. ఏం కావాలన్నా చేస్తా.. డబ్బు దాహంలో ఆ స్టార్ హీరోయిన్ బంపర్ ఆఫర్..!

Advertisement

Star Heroine : సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయన్నది చెప్పడం చాలా కష్టం. ఒకటి రెండు సినిమాలకే స్టార్ క్రేజ్ తెచ్చుకుని ఆ ఇమేజ్ ని మెయింటైన్ చేసేందుకు డబ్బు ఖర్చు పెట్టి చేతిలో సినిమాలు లేక భారీ మొత్తం ఖర్చు పెట్టలేక వచ్చిన ప్రతి ఛాన్స్ కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ అలాంటి పరిస్థితుల్లోనే ఉందని టాక్. కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ హిట్ లు కొట్టిన ఈ అమ్మడు తన రేంజ్ పెరిగే సరికి మెయిన్ టెనెన్స్ కూడా భారీగా పెంచేసిందట.

Advertisement

ఇప్పుడు సడెన్ గా చేతిలో సినిమాలు లేకపోవడంతో తన విలాసాల ఖర్చులకు నానా ఇబ్బందులు పడుతుందట. లగ్జరీ లైఫ్ అలవాటు పడిన ఆ హీరోయిన్ సినిమా ఛాన్స్ లు లేకపోవడంతో దర్శక నిర్మాతలకు ఫోన్ చేసి అవకాశాలు అడుగుతుందట. ఐ వాంట్ ఛాన్స్ ఎలాంటి పాత్ర అయినా చేస్తా.. ఎలాంటి సీన్స్ అయినా చేస్తానని అంటుందట. అంతేకాదు సినిమాలో లిప్ లాక్స్, ఇంటి మేట్ సీన్స్ ఉన్నా అందుకు కూడా ఓకే అనేస్తుందట.

Advertisement
star heroine want chance to do anything for movie
star heroine want chance to do anything for movie

అమ్మడి టెంప్టింగ్ ఆఫర్ చూసి ఓ డైరెక్టర్ ఆమెతో ఒక బోల్డ్ సినిమా చేయాలని కూడా నిర్ణయించుకు న్నాడట. మరి ఇంత బోల్డ్ గా తయారైన ఈ హీరోయిన్ కెరీర్ ఇంత దారుణంగా మారడానికి కారణం ఆమె అలవాట్లే అని అందరు అంటున్నారు. మరి అలానే ఉంటే ఆ హీరోయిన్ కచ్చితంగా ఫ్యూచర్ లో సమస్యల్లో చిక్కుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సినిమా అవకాశాల కోసం ఎంతకైనా రెడీ అనేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ని చూసి అయ్యో పాపం అనేస్తున్నారు కొందరు. మరి ఆ హీరోయిన్ కి ఛాన్స్ లు ఇచ్చి ఆమెని ఎంకరేజ్ చేస్తారా లేదా లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి.

Advertisement
Advertisement