Rashmi Gautam : రష్మిని వాడకుండా ఉండలేరు!.. ఆమెను చూస్తే సుధీర్‌కు మూడ్ వస్తుందా..?

0
Advertisement

rashmi gautam బుల్లితెరపై రష్మీ rashmi gautam, సుధీర్ Sudheer జోడికి ఉన్న ఫాలోయింగ్ గురించిప్రత్యేకంగ చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే వస్తోంది. ఇక ఈ ఇద్దరూ జబర్దస్త్ షోలో పండించే కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతుంటారు. సుడిగాలి సుధీర్ టీంలో రష్మీ ప్రస్థావన లేకుండా స్కిట్లు జరగవు. ఎన్నేళ్లు అయినా సరే రష్మీని తమ స్కిట్లలో సుధీర్ వాడేస్తుంటాడు. ఇక వారి స్కిట్లలో కావాలని రష్మీని ఇరికిస్తారో లేదా అలా వచ్చేస్తుంటుందో తెలియదు.

sudheer and rashmi gautam in extra jabardasth
sudheer and rashmi gautam in extra jabardasth

 

వచ్చే వారానికి సంబంధించి ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోను వదిలారు. అందులో సుధీర్ టీం ఓ స్కిట్ వేసింది. సినిమా షూటింగ్ సెటప్, హీరోగా సుధీర్, దర్శకుడిగా గెటప్ శ్రీను ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్‌గా లేడీ గెటప్పును పెట్టారు. అయితే దర్శకత్వంతో పాటుగా ఆర్ఆర్ కూడా తానే ఇస్తాను అని గెటప్ శ్రీను తన మ్యానరిజంతో చెప్పేశాడు. అయితే సుధీర్ సీన్ కోసం రెడీ అవ్వడంతోనే అతని పరువుతీసేశాడు. వెరైటీ శబ్దాలను చేసి నీ మనసులో ఉంది ఇదే కదా? అని సుధీర్‌ను శ్రీను బుక్ చేశాడు.

 

sudheer and rashmi gautam in extra jabardasth
sudheer and rashmi gautam in extra jabardasth

స్కిట్లో రష్మిని అలా వాడేశారు.. rashmi gautam

ఇతనికి ఒరిజినల్ హీరోయిన్( రష్మీ)ని చూస్తే మూడ్ వస్తుంది అని రాం ప్రసాద్ అంటాడు. అలా రష్మీ దగ్గరకు సుధీర్ వెళ్తాడు. రష్మీని సుధీర్ అలా చూస్తుండగానే.. వింత శబ్దాలు ఇస్తూ పరువుతీసేస్తాడు గెటప్ శ్రీను. అలా ఈ సారి కూడా రష్మీని వాడేసింది సుధీర్ టీం. అలా గత కొన్నేళ్లుగా తమ స్కిట్లలో ఏదో విధంగా రష్మిని ఇరికిస్తుంటారు. కానీ ఆ స్కిట్, వారిద్దరి మధ్య ఉండే ఆ క్యూట్ రిలేషన్ షిప్ను అందరూ ఇష్టపడుతుంటారు.

 

sudheer and rashmi gautam in extra jabardasth
sudheer and rashmi gautam in extra jabardasth

 

Advertisement