Sudigali Sudheer Counters on Rashmi As Pushpa Raj In Extra Jabardasth
Sudigali Sudheer Rashmi : సుధీర్ రష్మీ జోడికి ఉండే క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. బుల్లితెరపై ఈ జోడికి ప్రత్యేకమైన ఫాలోయింగ్. మొత్తానికి ఈ ఇద్దరూ కనిపిస్తే ఆ ఈవెంట్, ఆ షో కచ్చితంగా హిట్ అన్నట్టే. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ లేకపోయినా ఆ షో అంతగా వర్కవుట్ అవ్వదు. అందుకే ఇప్పుడు వస్తున్న ఢీ కొత్త సీజన్‌ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అలా రష్మీ సుధీర్ కాంబినేషన్‌ను ఉన్న డిమాండ్ ఎప్పుడూ తగ్గదు.
ఇక జబర్దస్త్ షోలో అయితే రష్మీని తన స్కిట్లో ఎక్కువగా వాడేస్తుంటాడు సుధీర్. తాజాగా వదిలిన ప్రోమోలో రష్మీ మీద సుధీర్ వేసిన కౌంటర్లు వైరల్ అవుతున్నాయి. అయితే సుధీర్ కాకుండా.. పుష్పరాజ్ పాత్రలో ఉన్న సుధీర్ ఆ పంచ్‌లు వేశాడు. ఇప్పుడు అంతా కూడా పుష్ప ఫీవర్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప రాజ్‌గా సుధీర్ ఓ సీన్‌ను రీక్రియేట్ చేసేందుకు ట్రై చేశాడు.
Sudigali Sudheer Counters on Rashmi As Pushpa Raj In Extra Jabardasth
కాలు మీద కాలేసుకుని కూర్చునే సీన్‌ను సుధీర్ చేశాడు. రష్మీ ముందు ఇలా కూర్చున్నావేంటి? అని రాం ప్రసాద్ అంటాడు. ఇది నా కాలు.. అది కూడా నా కాలే.. నా కాలి మీద నేను కాలు వేసుకుంటే ఏంటి.. ఆమె మీద ఏమైనా కాలు వేశానా? అని రష్మీ మీద కౌంటర్లు వేస్తాడు. దీంతో రష్మీ ఒక్కసారిగ అవాక్కవుతుంది. మొత్తానికి సుధీర్ మాత్రం పుష్పలా అదరగొట్టేశాడు.
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
This website uses cookies.