Sudigali Sudheer : రష్మి గౌతమ్ నా గుండెలో దాగుంది అంటూ సుడిగాలి సుధీర్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

Sudigali Sudheer : సుధీర్-ర‌ష్మీ ఈ జంట గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న ర‌ష్మీ కొద్ది రోజులుగ సుధీర్‌తో తెగ కెమిస్ట్రీ న‌డుపుతుంది. ఇప్పుడే కాదు ఎప్పటికీ డిమాండ్ ఉండే బుల్లితెర జోడీ రష్మీ- సుడిగాలి సుధీర్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ ఇద్దరి లవ్ ట్రాక్, రొమాంటిక్ మ్యాటర్స్ ఆడియన్స్‌కి కిక్కిస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు ఎన్ని రూమర్స్ బయటకొచ్చినా ఆ డిమాండే వేరులే అన్నట్లుగా ఉంటుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి ఫిదా అయిన ఆడియన్స్ ఎంతమంది అంటే మాటల్లో చెప్పలేం.

ఎవరికివారు తమ తమ టాలెంట్‌తో పాపులర్ ఆయనదాన్ని మించి జంటగా ఈ ఇద్దరూ ఫుల్ ఫేమ్ కొట్టేశారు. జబర్దస్త్‌తోనే కాదు ప్రతి స్పెషల్ డే రోజు ఈ ఇద్దరి స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది ట్రెండ్. ఇక ఈ ఇద్దరికీ కెమెరా ముందు పెళ్లి అయితే బోలెడన్ని సార్లు అయింది. సుధీర్- రష్మీ ఒకరినొకరు ఘాడంగా ప్రేమించుకుంటున్నారని, ఈ ఇద్దరూ కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని చెప్పుకున్నారు. అయితే అవన్నీ రూమర్స్ అని రష్మీ, సుధీర్ ఖండించినప్పటికీ వార్తల ప్రవాహం ఆగడం లేదు. తాజాగా ప్రసారమైన ఓ షో ప్రోమోలో రష్మీ నా గుండెల్లోనే ఉంటుంది అంటూ అందరిముందే సుడిగాలి సుధీర్ ఓపెన్ కావడం హాట్ టాపిక్ అయింది.

Sudigali Sudheer Emotional Comments on Rashmi Gautam

Sudigali Sudheer : ఏం న‌డుస్తుంది?

ఇప్పుడు ఈ ప్రోమో వీడియో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. జీ తెలుగులో ఫాదర్స్ డే సందర్భంగా దిల్ సే అనే షో ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్‌కి గోపీచంద్, డైరెక్టర్ మారుతి, రాజీవ్ కనకాల, సింగర్ శైలజ, ఆమె భర్త శుభలేఖ సుధాకర్ తదితరులు హాజరై సందడి చేశారు. ఇదే వేదికపై సుధీర్ ఓపెన్ అయ్యారు.ఓ ఏడేళ్ల ఓ కుర్రాడు సుధీర్‌ని బాబాయ్ అని సంబోధిస్తూ ఆయనకు చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఆ పిల్లాడు.. రష్మీ పిన్ని ఏది బాబాయ్ అని అమాయకంగా అడగడంతో సుధీర్ కాస్త ఎమోషనల్ అయ్యారు. రష్మీ నా గుండెల్లో ఉంటుంది. బయటికి కనిపించదు అనేశాడు.ఇలా మ‌ట్లాడేస‌రికి ఇద్ద‌రి మ‌ధ్య ఏం న‌డుస్తుంది అంటూ జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుం సుధీర్- ర‌ష్మీ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago