Sudigali Sudheer : బుల్లితెరపై ‘జబర్దస్త్’ కమెడియన్లు చేసే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క కమెడియన్ తమదైన శైలిలో స్కిట్స్ చేస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వారు అవకాశాలు చేజిక్కించుకుని వెండితెరకూ పరిచయమయ్యారు. అలా భారీ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు. ఇటు బుల్లితెర అటు వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. పంచ్ లై టైమింగ్స్ లో స్పెషలిస్ట్ గా పేరు గాంచిన హైపర్ ఆది..ఇటీవల ఓ విషయంలో సుడిగాలి సుధీర్ ను మించిపోయాడు.
హైపర్ ఆది ప్రతీ వారం తన దైన శైలిలో పంచులతో డిఫరెంట్ స్క్రిప్టు రాసుకుని వచ్చి ‘జబర్దస్త్’ స్టేజీపైన స్కిట్ పర్ఫార్మ్ చేసి జడ్జిలనే కాదు.. ఆడియెన్స్ ను కూడా మెస్మరైజ్ చేస్తుంటాడు. అలా తాజాగా తాను చేసిన స్కిట్ ద్వారా హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్ రికార్డును బీట్ చేశాడు. యూట్యూబ్ లో ఆ స్కిట్ ను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ స్కిట్ ద్వారా అతని ఫాలోయింగ్ అమాంతంగా పెరిగింది కూడా. ఇంతకీ హైపర్ ఆది చేసిన ఆ స్కిట్ ఏంటంటే..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్ ఫిల్మ్ గా దూసుకుపోతున్నది.
ఈ నేపథ్యంలో ‘పుష్ప’ పిక్చర్ స్పూఫ్ చేశాడు ఆది. తాను ‘పుష్ప’రాజు గెటప్ వేయగా, ఫాహిమా శ్రీవల్లిగా, శాంతి స్వరూప్ అనసూయగా, ఒరిజినల్ పిక్చర్ కేశవ పాత్ర పోషించిన ఆర్టిస్టు జగదీశ్ ను కూడా తీసుకొచ్చారు. ఈ స్కిట్ లో తనదైన స్థాయిలో పంచులు వేసి ఆది కడుపుబ్బ నవ్వించేశాడు. ఈ స్కిట్ కు అతి తక్కువ సమయంలోనే అనగా 24 గంటలలోనే కోటికిపైగా వ్యూస్ వచ్చాయి. అలా హైపర్ ఆది తన పేరిట రికార్డు నమోదు చేసుకున్నారు. గతంలో సుడిగాలి సుధీర్ స్కిట్‌కు ఇటువంటి రికార్డు క్రియేట్ కాగా, తాజాగా ఆ రికార్డును హైపర్ ఆది బ్రేక్ చేశాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.