Sudigali Sudheer stunning comments on Rashmi Gautam
Sudigali Sudheer : బుల్లితెరపై క్యూట్ జోడి అంటే రష్మీ సుధీర్ తప్పక గుర్తొస్తారు. కొన్ని సంవత్సరాలుగా వారు తమ కామెడీతో అలరిస్తూ వస్తున్నారు. రష్మీ గౌతమ్-సుధీర్ బయటకనిపిస్తే చాలు వాళ్లకు ఎదురయ్యే ప్రశ్న… మీ ఇద్దరి మధ్య ఏముంది, మీ పెళ్లెప్పుడు అని. ఇటీవల ఈ విషయం మరింత ఎక్కువగా వినిపిస్తుంది.. రష్మీ, సుధీర్ తమ చిత్రాల ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో వారి లవ్ ఎఫైర్ గురించి మీడియా ప్రముఖంగా అడగడం జరుగుతుంది. అందుకు కారణం వీళ్లిద్దరు కలిసి చేసిన పర్ఫామెన్స్ఓ రేంజ్ లో జనాలను అలరించడమే. ఇప్పటికే పలు షోలలో వీరిద్దరి వివాహం కూడా జరిపించారు.
దీనికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సుధీర్, రష్మీలు ఇప్పుడు వెండితెరపై కూడా సందడి చేస్తున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో రష్మీ హీరోయిన్ గా నటించగా, ఈ చిత్రం నవంబర్ 4న విడుదలైంది. ఆ చిత్ర ప్రమోషన్స్ కోసం ఆమె కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొనింది. ఆ సమయంలో యాంకర్ సుధీర్ గురించి ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. అప్పుడు రష్మీ ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ప్రతి విషయాన్ని బయటకు చెప్పేస్తే జీవితంలో ఏమీ ఉండదు. సుధీర్ తో నాకు ఉన్న రిలేషన్ ఏమిటనేది ఇప్పుడే చెప్పలేను. భవిష్యత్ లో అందరికీ తెలుస్తుంది అన్నట్టు రష్మీ మాట్లాడింది.ఇక నవంబర్ 18న సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు మూవీ విడుదల కాగా,
Sudigali Sudheer stunning comments on Rashmi Gautam
ఆయన ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఇందులో భాగంగా సుధీర్ చేసిన కామెంట్ సంచలనం రేపుతోంది. రష్మీ వేరే అబ్బాయిని వివాహం చేసుకుంటే నా నా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఆ రోజు కోసం నేను కూడా వేచి చేస్తున్నాను అంటూ సుధీర్ చేసిన కామెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. నాకు రష్మీకి మధ్య ఏమి లేదు కానీ మా మధ్యలో ఏదో ఉందంటతెగ వార్తలు క్రియేట్ చేస్తున్నారు. రేపటి రోజు రష్మీకి పెళ్లయితే నా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో తల్చుకుంటుంటే భయమేస్తుంది ..నేను కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ సుధీర్ ఆ రకంగా కామెంట్స్ చేశాడు.
Janasena : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. అందుకే అన్ని విషయాలలో కూడా…
New Ration Card : ఏపీలో కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.…
PURANAPANDA SRINIVAS :హైదరాబాద్, మే 20: నాలుగు వందల పేజీల పవిత్ర సంపద, అత్యద్భుతమైన దైవీయ చైతన్యం, అపురూపమైన రమణీయ…
Janhvi Kapoor : ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలింఫెస్టివల్లో తొలిసారి పాల్గొన్న బాలీవుడ్ నటి…
YS Jagan : ఏపీ రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ - టిడిపి నేత, మంత్రి…
Sukumar : పెద్ది తర్వాత రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తో చేయాల్సిన మూవీ కొంచెం ఆలస్యమవుతుందని, ఈలోగా వేరే…
Trivikram : నటి పూనమ్ కౌర్ తాజాగా తన ఇన్ స్టా వేదికగా రెండు పోస్టులు పెట్టి త్రివిక్రమ్ ను…
Phone : జ్యోతిష్యాన్ని నమ్మేవారికి ఇది ఆసక్తికరంగా అనిపించవచ్చు కానీ తాజాగా వాట్సాప్ లో హల్‌చల్ చేస్తున్న ఓ సందేశం…
This website uses cookies.