Sujatha – Balachander : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజాత చాలా సినిమాలలో నటించారు. నాగార్జున నటించిన శ్రీరామదాసు సినిమాలో రాముడి భక్తురాలుగా సుజాత నటించింది. అలాగే వెంకటేష్, మీనా నటించిన ‘ చంటి ‘ సినిమాలో వెంకటేష్ కు తల్లిగా నటించింది. అంతకుముందు బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు కానీ ఈ సినిమాలతో ఈమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తమిళ స్టార్ డైరెక్టర్ బాలచందర్ సినిమాలలో ఈమెకు ప్రత్యేకమైన పాత్ర ఉంది. సుజాత మలయాళం కి చెందిన వారు అయినా పుట్టి పెరిగిందంతా శ్రీలంకలోనే.
ఆమె కెరీర్ అంతా కూడా తమిళ ఇండస్ట్రీకే పరిమితం అయింది. బాలచందర్ పరిచయంతో ఆమె ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలను అందుకునేది. అయితే ఆమె బాలచందర్ తో వివాహేతర సంబంధం ఉందని అప్పట్లో టాక్ వినిపించింది. దీంతో ఆమె చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకున్నారని అప్పట్లో ఓ చర్చ జరిగింది. సుజాత తన ఇంటి యజమాని కొడుకును ప్రేమ వివాహం చేసుకుంది. ఇంట్లో పెద్ద వాళ్లకు ఇష్టం లేకపోయినా ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. తర్వాత భర్తతో కలిసి అమెరికా వెళ్ళింది కానీ అక్కడ సాంప్రదాయాలు నచ్చక తిరిగి ఇండియాకు వచ్చింది. ఆ సమయంలో ఆమె గర్భవతి.
డెలివరీ కోసం ఇండియాకు వచ్చింది దీంతో మళ్ళీ అమెరికాకు వెళ్లలేదు. బాలచందర్ దర్శకత్వంలో సహదర్శకురాలిగా కూడా సుజాత పనిచేశారు. సూత్రధారులు, శ్రీరామదాసు వంటి సినిమాలలో నటించిన ఆమె బాలచందర్ మనిషిగానే గుర్తింపు పొందారు. ఆ తర్వాత కోలీవుడ్ బాలచందర్ ను దూరం పెట్టింది. దీంతో సుజాతకు అవకాశాలు కూడా తగ్గాయి. ఇక తెలుగులో దాసరి నారాయణరావు లాంటి దర్శకులు ఆమెను బాగా ప్రోత్సహించారు. కెరీర్ చివర్లో ఆమె ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని ఇటీవల రాధిక ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.