Sreemukhi ఎప్పుడూ తొక్కేస్తోంది.. సుమపై శ్రీముఖి అసహనం!

Sreemukhi ఇండస్ట్రీలో యాంకరింగ్ మహారాజ్యానికి మకుటం లేని మహారాణిగా సుమకు అలా కాలం గడుస్తోంది. ఎంత మంది వచ్చినా, అందాలతో గాలం వేసినా కూడా సుమ Anchor Suma స్థానం చెక్కుచెదరడం లేదు. అనసూయ, రష్మీ వంటివారు వచ్చినా కూడా సుమ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. శ్రీముఖి Sreemukhi, వర్షిణి  అంటూ కొత్త అందాలు వచ్చినా కూడా ఏ మాత్రం మార్పు రాలేదు. అలా సుమ తన వాక్దాటితో దూసుకుపోతోన్నారు.

Suma And Sreemukhi Fun At Parivaar Chamipionship

Sreemukhi ఎప్పుడూ తొక్కేస్తోంది.. సుమపై శ్రీముఖి అసహనం!

అలాంటి సుమ Anchor Suma ఒకరిని తొక్కేయడం ఏంటి? అని అనుకుంటున్నారా?. గత దశాబ్దానికిపైగా సుమ యాంకర్, హోస్ట్ అనే పదాలకు అర్థాలుగా మారిపోయింది. ఆమె ఓ షో, ఈవెంట్‌లో ఉందంటే అది హిట్టన్నమాటే. తాజాగా స్టార్ మా కొత్త ఈవెంట్‌తోముందుకు రాబోతోంది. పరివార్ చాంపియన్ అంటూ రాబోతోన్న ఈ షోలో స్టార్ మాకు సంబంధించి 50మంది సెలెబ్రిటీలు రాబోతోన్నారు.

Suma And Sreemukhi Fun At Parivaar Chamipionship

ఇక ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సుమ Anchor Suma, శ్రీముఖి Sreemukhi హోస్ట్‌లుగా ఉండబోతోన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో సుమే అన్నీ చెప్పుకుంటూ వెళ్లిపోయింది. ఇక శ్రీముఖి పక్కన సైలెంట్‌గా ఉంది. నన్ను కూడా చెప్పనివ్వు.. నన్ను తొక్కేస్తున్నావ్.. అని శ్రీముఖి Sreemukhi వాపోయింది. నిన్ను తొక్కే పర్సనాలిటీనా? అంటూ శ్రీముఖి శరీరాకృతిపై సుమ కౌంటర్ వేసేసింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> నీలో నాకు న‌చ్చింది అదే.. ర‌ష్మీపై ఓంకార్ కామెంట్స్ వీడియో వైర‌ల్..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారు.. అస‌లు కార‌ణం ఇదే.. బాలకృష్ణ

ఇది కూడా చ‌ద‌వండి ==> కత్తి మహేష్ బిజినెస్ డీల్.. చెరో 12.5 ఎక‌రాలు… షాకింగ్ డెత్ సీక్రెట్స్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> హద్దులు దాటిన హైపర్ ఆది.. దీపికతో మామూలు రొమాన్స్ కాదుగా ! వీడియో

Recent Posts

Pawan Kalyn : వామ్మో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన ఈ చెప్పుల ధ‌ర అంత‌నా.. !

Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌తో…

23 minutes ago

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కేసు న‌మోదు.. ఆ వివాదం ఏంటి?

Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…

1 hour ago

Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!

Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…

2 hours ago

Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!

Rappa Politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…

3 hours ago

Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో న‌టించాల‌ని ఉంది.. ల‌య కామెంట్స్.. వీడియో!

Laya  : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…

5 hours ago

Chandrababu : వారంతా లక్కీ.. చంద్రబాబు వారికీ కనిపించే దేవుడయ్యాడు..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రికార్డు స్థాయిలో పెంచడం ద్వారా మళ్లీ…

6 hours ago

Manchu Vishnu : ప్ర‌భాస్ మాన‌వ‌త్వం వ‌ల‌న ఆయ‌న‌ని ఎక్కువ‌గా ప్రేమిస్తాను.. మంచు విష్ణు కామెంట్స్.. వీడియో !

Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప చిత్రం జూన్ 27న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.…

7 hours ago

Jaundice : అసలు కామెర్లు ఎందుకు వస్తాయో మీకు తెలుసా… కళ్ళు, గోర్లు పచ్చగా ఎలా మారుతాయి.. కారణం ఇదే…?

Jaundice : చాలామంది కామెర్లు వస్తే భయపడిపోతుంటారు. కొందరైతే కామెర్లు ముదిరి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి కామెర్లు…

7 hours ago