Hyper Aadi : హద్దులు దాటిన హైపర్ ఆది.. దీపికతో మామూలు రొమాన్స్ కాదుగా ! వీడియో
Hyper Aadi హైపర్ ఆది Hyper Aadi ప్రాసలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రాసల కోసం ప్రాణాలు ఇచ్చేలా ఉంటాడు. ఒక్కోసారి ఆ ప్రాసల కోసం హద్దులు కూడా దాటుతుంటాడు. ఇక హైపర్ ఆది ఢీ షోలో చేసే రచ్చ మాత్రం మామూలుగా ఉండరు. ఆల్రెడీ సుధీర్ రష్మీ మంచి ఫాంలో ఉంది. ఇక ఆ జంటకు తగ్గట్టుగా దీపిక హైపర్ ఆది Hyper Aadi జోడిని కూడా ప్రమోట్ చేయాలని ఢీ టీం బాగానే కష్టపడుతోంది.

hyper aadi counters on deepika pilli
కానీ దీపిక పిల్లికి, హైపర్ ఆది Hyper Aadi కి మధ్య అంతగాకుదరడం లేదు. గత సీజన్‌లో వర్షిణి హైపర్ ఆది జోడికి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం దీపిక పిల్లికి హైపర్ ఆది Hyper Aadi కి మధ్య ట్రాక్ క్రియేట్ చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. మొదట్లోనే అన్నయ్య అంటూ దీపిక కౌంటర్ వేసేసింది. ఇప్పుడు మాత్రం దీపిక కూడా ఇలాంటి ట్రాకులకు ఓకే చెప్పినట్టు కనిపిస్తోంది.
Hyper Aadi హద్దులు దాటిన హైపర్ ఆది.. దీపికతో మామూలు రొమాన్స్ కాదుగా!

hyper aadi counters on deepika pilli
తాజాగా వదిలిన ఢీ ప్రోమో చూస్తే ఇంతకంటే దారుణం ఉండదనిపిస్తోంది. తన ఇంట్లో ఎవ్వరూ లేరని సుధీర్‌కు రష్మీకి ఫోన్ చేస్తుందట. అదో విడ్డూరం అనుకుంటే.. నాన్న ఇంట్లో లేరు అంటూ ఇక దీపిక హైపర్ ఆది Hyper Aadi కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుందట. వచ్చాక ఏం చేస్తావ్ అని దీపిక అడుగుతుందట. నాన్న లేడు కదా? వచ్చే సరికి నాన్నను తాతయ్య చేసేద్దామని హైపర్ ఆది తన స్టైల్లో పంచ్ వేసేశాడు. మొత్తానికి దీపికతో పులిహోర కలిపేందుకు హైపర్ ఆది బాగానే ప్రయత్నిస్తున్నాడు.

ఇది కూడా చదవండి ==> ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బయటపెట్టిన గద్దర్
ఇది కూడా చదవండి ==> ఇంట్లో ఎవ్వరూ లేరంటూ సుధీర్ కు ఫోన్ చేసిన రష్మీ.. నన్ను టార్చర్ పెట్టకు అంటూ రష్మీకి షాక్..? వీడియో
ఇది కూడా చదవండి ==> సౌందర్య, సాయి కుమార్ డబ్బంతా కొట్టేశారు.. తిండి కూడా లేక అల్లాడిపోయారు..!
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్‌లోకి వెళ్లాలనుందా.. ఇలా చేస్తే మీరు హైపర్ ఆది, సుధీర్ లు కావచ్చు…!