Rashmi Gautam నీలో నాకు నచ్చింది అదే.. రష్మీపై ఓంకార్ కామెంట్స్ వీడియో వైరల్..!
Rashmi Gautam బుల్లితెరపై ఓంకార్ షోలంటే ఓ ట్రెండ్ సెట్టర్. బుల్లితెరపై డ్యాన్స్, మ్యాజిక్ వంటి షోలను ఈ రేంజ్‌లో కూడా సక్సెస్ చేయవచ్చా? ఇంత సెంటిమెంట్ పండించొచ్చా? అని తెలిసేలా చేశాడు ఓంకార్. ఆట, మాయాద్వీపం వంటి షోలతో ఓంకార్ తెలుగు బుల్లితెరపై తన ముద్ర వేశాడు. అలా ఓంకార్ ఏ షో చేసినా కూడా తన మార్క్ కనిపించేలా చూసుకుంటాడు. హోస్టింగ్, కాన్సెప్ట్, నిర్మాత అన్నీ కూడా తానే కాబట్టి తన షోకు తానే కింగ్. వచ్చే సెలెబ్రిటీలను ఓ రేంజ్‌లో ఆడుకుంటూ ఉంటారు.

Omkar fun with Anchor Rashmi Gautam
ఓంకార్ ఇప్పుడు సక్స్త్ సెన్స్ నాల్గో సీజన్‌ను నడిపిస్తున్నాడు. అంతకు ముందు డ్యాన్స్ ప్లస్ అంటూ రచ్చ చేశాడు. ఇక అందులో మోనాల్, ముమైత్ ఖాన్‌లను పెట్టి హాట్ యాంగిల్‌లో షోను హల్చల్ చేయించాడు. ఇక ఇప్పుడు సిక్స్త్ సెన్స్‌లో ఫేమస్ బ్యూటీలను పట్టుకొస్తున్నాడు. అయితే ఈ ఆదివారం, శనివారంలో రష్మీ, వర్షిణి సందడి చేయబోతోన్నారు. ఇది వరకే వదిలిన ఓ ప్రోమోలో వర్షిణి పిచ్చి పట్టిన దానిలా చిందులు వేసిన సంగతి తెలిసిందే.
నీలో నాకు నచ్చిన విషయం ఇదే.. రష్మీతో ఓంకార్ Rashmi Gautam

Omkar fun with Anchor Rashmi Gautam
అందులోనే రష్మీతో ఓంకార్ పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. ఇక తాజాగా వదిలిన ఈ ప్రోమోలో ఏకంగా బిస్కెట్లు కూడా వేసేస్తున్నాడు. మీలో నాకు నచ్చని విషయం ఇదే ఒక్క సెకన్ అంటారు అని ఓంకార్ మీద రష్మీ కంప్లైంట్ చేస్తే.. ఓంకార్ మాత్రం బిస్కెట్ వేసేశాడు. మీలో నాకు నచ్చిన విషయం ఇదే.. ఈ క్యూట్ నెస్ అంటూ కవర్ చేసేశాడు. మొత్తానికి ఓంకార్ వ్యవహారం మాత్రం ఓ రేంజ్‌లో ఉంది.

ఇది కూడా చదవండి ==> కత్తి మహేష్ బిజినెస్ డీల్.. చెరో 12.5 ఎకరాలు… షాకింగ్ డెత్ సీక్రెట్స్..!
ఇది కూడా చదవండి ==> హద్దులు దాటిన హైపర్ ఆది.. దీపికతో మామూలు రొమాన్స్ కాదుగా ! వీడియో
ఇది కూడా చదవండి ==> ఇంట్లో ఎవ్వరూ లేరంటూ సుధీర్ కు ఫోన్ చేసిన రష్మీ.. నన్ను టార్చర్ పెట్టకు అంటూ రష్మీకి షాక్..? వీడియో
ఇది కూడా చదవండి ==> ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారు.. అసలు కారణం ఇదే.. బాలకృష్ణ