Suman : సుమ‌న్ చ‌నిపోయిన‌ట్టు త‌ప్పుడు వార్త‌లు.. సీరియ‌స్ అయిన సీనియ‌ర్ న‌టుడు..!

Suman: సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగిన‌ప్ప‌టి నుండి అందులో విస్తృత ప్ర‌చారాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ప్ర‌చారాల‌లో ఎంత నిజం ఉందో, ఎంత అబ‌ద్ధం ఉందో తెలియ‌క చాలా మంది క‌న్ఫ్యూజ‌న్‌కి గుర‌వుతున్నారు. ఒకానొక సమయంలో తెలుగు తెరపై స్టార్ హీరోగా వెలుగొందారు సుమన్. చిరంజీవి లాంటి అగ్ర హీరోకు పోటీ ఇస్తూ వరుస హిట్స్ అందుకున్నారు. రాను రాను కెరీర్ పరంగా కాస్త డీలా పడిన ఆయన ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యమున్న రోల్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు.అయితే తాజాగా తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించారు .

తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దు అంటూ..ఆయన తెలిపారు. ఒక సినిమా షూటింగ్ కోసం బెంగళూరులో ఉన్న సుమన్.. ప్రకటన రిలీజ్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చి న్యూస్ ను వైరల్ చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. అస‌లు విష‌యంలోకి వెళితే సుమన్ చనిపోయాడంటూ.. నార్త్ లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేశాయి. ఆ వార్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ కు చేరింది. అది కాస్తా వైరల్ అవ్వడంతో .. సౌత్ లో కూడా ఈ న్యూస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యింది. దీంతో అభిమానులు, ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఆందోళ‌న చెందారు.

suman-fire-on-youtube-channel

Suman : రూమ‌ర్స్‌కి చెక్..

ఈ వార్త‌లు సుమ‌న్ చెంత‌కు చేర‌డంతో తనపై ఇలాంటి వార్తలు ప్రసారం చేసిన ఆ యూట్యూబ్ ఛానల్ పై చట్టపరంగా కేసు వేస్తానన్నారు సుమన్. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. రెగ్యూలర్ గా షూటింగ్స్ చేసుకుంటున్నానని. అటువంటిది తనపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా వార్తలు ఎలా ప్రాసారం చేస్తారంటూ మండిపడ్డారు. ఆ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తానన్నారు సుమన్. హీరో సుమ‌న్ త‌న అందం తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ టాలీవ‌డ్ లో సుమ‌న్ కు ఎంతో క్రేజ్ ఉంది.

Recent Posts

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

6 minutes ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

1 hour ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

2 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

3 hours ago

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…

4 hours ago

Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…

4 hours ago

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…

5 hours ago

Health Benefits Vitamin F : ఈ విటమిన్ మీ చర్మ సౌందర్యానికి శ్రీరామరక్ష… ఏమిటది తెలుసా…?

Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…

6 hours ago