Sunny And Anee master In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అయితే నిన్నటి ఆటలో కొన్ని సరదా సంఘటనలు జరిగాయి. బంగారు కోడి పెట్టె అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఏడో వారంలో ఆ టాస్కుతోనే ఇళ్లు గడుస్తోంది. ఇక ఇందులో భాగంగా కొన్ని స్పెషల్ టాస్కులు కూడా వస్తున్నాయి. వాటిని కంప్లీట్ చేస్తే.. వారికి ఎక్స్ ట్రాగా ఫుడ్డులోకి ఎగ్స్ ఇస్తాను అని బిగ్ బాస్ ప్రకటించాడు
Sunny And Anee master In Bigg Boss 5 Telugu
దీంట్లో భాగంగా విశ్వకు ఓ స్పెషల్ ఎగ్ వచ్చింది. ఇందులో తనతో పాటు ఓ కంటెస్టెంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.. ఇ ఇద్దరూ బట్టలు ధరించడంలో పోటీ పడాలి. ఎవరు ఎక్కువ దుస్తులు ధరిస్తారో వారే టాస్క్ విజేత అని అందులో గెలిచిన వారికి ఐదు ఎగ్స్ లభిస్తాయని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో టాస్క్‌లో గెలిచేందుకు విశ్వ తెలివిగా ఆడవాళ్లను, అందులో కాజల్‌ను ఎంచుకున్నాడు. అయితే కాజల్ కూడా గట్టిపోటీనే ఇచ్చింది. ఆమెకు మద్దతుగా సన్నీ, సిరి వంటి వారు వచ్చారు.
Bigg Boss 5 Telugu
ఇక ఇంట్లో వాళ్లందరి బట్టలను తీసుకొచ్చారు. చివరకు అందరి అండర్ వేర్‌లను కూడా తీసుకొచ్చాడు. ఆఖర్లో ఆనీ మాస్టర్ అండర్ వేర్‌ను కూడా సన్నీ పట్టుకొచ్చాడు. దీంతో ఆనీ మాస్టర్ పరుగెత్తుకుంటూ వెళ్లి అది నాది అంటూ తీసుకెళ్లిపోయింది. సన్నీ చేసిన పనికి ఆనీ మాస్టర్ పరువుపోయినట్టు పరిగెత్తుకుంటూ అక్కడి నుంచిపోయింది. ఇక చివర్లో విశ్వ ధరించిన వాటిలో తన అండర్ వేర్ కూడా ఉందని సన్నీ నోటీస్ చేశాడు. మొత్తానికి విశ్వ ఆ టాస్క్‌లో గెలిచేశాడు.
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
This website uses cookies.