Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ మంచం కింద ఏం దొరికింది ?? ఏపీ తెలంగాణా మొత్తం ఇదే టాపిక్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ మంచం కింద ఏం దొరికింది ?? ఏపీ తెలంగాణా మొత్తం ఇదే టాపిక్ !

Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ మృతి చిత్ర పరిశ్రమకు ఒక తెరని లోటు.. ఆయన తెలుగు పరిశ్రమకు చూపించిన సాంకేతిక కొత్త బాట చాలా గొప్పది. తెలుగు తెరకు ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేసారు సూపర్ స్టార్. అనుకే ఆయన్ని ప్రేక్షకులు తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఇక కృష్ణ మరణం తర్వాత ఆయన మంచం కింద ఒక డైరీ దొరికినట్టు సమాచారం. అందులో తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా సీక్రెట్స్ […]

 Authored By ramesh | The Telugu News | Updated on :17 November 2022,4:20 pm

Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ మృతి చిత్ర పరిశ్రమకు ఒక తెరని లోటు.. ఆయన తెలుగు పరిశ్రమకు చూపించిన సాంకేతిక కొత్త బాట చాలా గొప్పది. తెలుగు తెరకు ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేసారు సూపర్ స్టార్. అనుకే ఆయన్ని ప్రేక్షకులు తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఇక కృష్ణ మరణం తర్వాత ఆయన మంచం కింద ఒక డైరీ దొరికినట్టు సమాచారం. అందులో తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా సీక్రెట్స్ ఉన్నాయని టాక్.

సూపర్ స్టార్ కృష్ణ నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా తెలుగు పరిశ్రమకు ఎన్నో సంచనల సినిమాలు అందించారు. అయితే ఆయన జీవితం లో కూడా కొన్ని చీకటి కోణాలు ఉన్నాయి. వాటి గురిచి కృష్ణ తన డైరీలో రాసుకున్నారని చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం అసలు ఇలాంటివేమి జరగలేదని.. కృష్ణ గారి డైరీ దొరికిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్. సూపర్ స్టార్ కృష్ణ మంచి మనసున్న వ్యక్తి.. నిమాతల పాలిట దేవుడు. తన సినిమా ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలకు మరో సినిమా చేస్తారట.

superstar krishna diary founded tollywood news

superstar krishna diary founded tollywood news

అంతేకాదు భారీగా నష్టపోయిన నిర్మాతలకు ఆర్ధిక సాయం కూడా అందించారని చెబుతున్నారు. అంతటి దయా హృదయుడు మరెవరు ఉండరని.. ఆయన సినీ ప్రస్థానంలో సినిమాలతో నే కాఉ సమాజ సేవలో కూడా కృష్ణ తన మార్క్ చూపించారు. కృష్ణ నట వారసత్వాన్ని మహేష్ కూడా కొనసాగిస్తున్నారు. 350 పైగా సినిమాలు చేసిన కృష్ణ తన నట ప్రస్థానంలో అన్ని జోనర్ లను కవర్ చేశారు. ముఖ్యంగా తన వల్ల అనుకున్న సినిమాలు సైతం చేసి చూపించారు. పరిశ్రమలో కొత్తగా ఏదైనా చేయాలి అంటే మాత్రం అది సూపర్ స్టార్ వల్లే అవుతుందని చాలాసార్లు తన సినిమాలతో ప్రూవ్ చేశారు.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది