pragathi  : రెచ్చిపోయిన ప్రగతి ఆంటీ… నాగిని పాటకు ఊర మాస్ స్టెప్పులు..!

pragathi  : క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. తెలుగు ఇండస్ట్రీలో త‌ల్లి, అత్త వంటి సపోర్టింగ్ పాత్రలు చేస్తూ తెలుగు చిత్రా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఎఫ్ 2 చిత్రంలో కామెడీ రోల్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించిన ప్రగతి… ఖాళీ సమయంలో సామాజిక మాధ్యమాల్లో కూడా తెగ బిజిగా మారుతోంది.  ఫోటోస్.. అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఇన్ స్టా రీల్స్ లో డాన్స్ వీడియోలు, వర్కవుట్ వీడియోలను పోస్ట్ చేస్తూ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది.సినీ నటి ప్రగతి ఈ మధ్య సన్నగా మారి వెస్ట్రన్ డ్రెస్సుల్లో యువ హీరోయిన్ లకు ఏ మాత్రం తగ్గకుండా ఫోటో షూట్ చేయిస్తోంది. తాజాగా నాగిని పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి యువతను ఆకట్టుకుంది.

జిమ్‏లో వర్కవుట్స్ చేస్తూ తనదైన స్టైల్లో స్టెప్పులేసిన ఈ వీడియోకు ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రగతి తన ఇన్ ‏స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు చిన్న నాటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని అన్నారు. అలాగే ఎప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ద చూపుతూ యోగ వంటివి చేసేదాన్ని అని అన్నారు. ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ గురించి తెలియజేస్తూ మహిళల్లో స్పూర్తి నింపుతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.నటి ప్రగతి తెలుగు చిత్ర పరిశ్రమలో.. ఉన్న దాదాపు అందరు హీరోలకు తల్లి పాత్రలో నటించారు.

supporting actress pragathi dance going viral in social media

pragathi  : హీరోయిన్ లకు దీటుగా ప్రగతి హాట్ అందాలు..:

2002 బాబి సినిమా నుంచి ప్రగతి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. కేవలం తల్లి పాత్రలోనే కాకుండా అప్పుడప్పుడు కొన్ని హాస్య భరితమైన రోల్స్ తో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా చిరుత సినిమాలో ఆమె తల్లిగా నటించి మంచి క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఆమె కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయ్యాయి.ప్రగతి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా దర్శనమిస్తోంది. సినిమాల్లో ఆమె తల్లి పాత్రలో కాస్త వయసున్న మహిళ గా కనిపించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నేటితరం కుర్రాళ్లను తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంటోంది. అసలు ఈ ఫోటోలో ఉన్నది ప్రగతి అంటే ఎవరు నమ్మరు ఏమో అనే విధంగా ఆమె గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.

Recent Posts

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

9 hours ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

10 hours ago

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…

11 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

12 hours ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

13 hours ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

14 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

15 hours ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

15 hours ago