Surekha Vani : పాపం ఎంత కష్టం వచ్చిందో.. నిద్రలేని రాత్రులు గడుపుతున్న సురేఖా వాణి!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 20, 2022, 10:00 pm

Surekha Vani : సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన అప్డేట్లన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తోంది. ఎక్కడికి వెళ్తోందని, ఏం చేయబోతోందని, ఏ చిత్రాలు చేస్తోందని, వెకేషన్లకు వెళ్తోందనే విషయాలన్నింటిని సురేఖా వాణి నెట్టింట్లో పెట్టేస్తోంది. సురేఖా వాణి ఇన్ స్టా స్టోరీలో ఎప్పుడూ ఏదో ఒక విషయం తెలుస్తూనే ఉంటుంది. తాజాగా సురేఖా వాణి ఇన్ స్టా స్టోరీలో ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

నటీనటుల జీవితాలకు కుణుకు సరిగ్గా ఉండదు. ఎప్పుడూ ప్రయాణాలే ఉంటాయి. నిద్ర సరిగ్గా ఉండదు. ఇక షెడ్యూల్స్ ఎప్పుడు ఎలా ఎక్కడ ఉంటాయో చెప్పలేం. రాత్రుళ్లు నిద్రలు మానుకుని మరీ ప్రయాణించాల్సి ఉంటుంది.. లేట్ నైట్ షూటింగ్స్ అంటూ ఇంకొన్ని ఉంటాయి. అలా మొత్తానికి సురేఖా వాణి మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతోందని అర్థమవుతోంది.ఈ మేరకు సురేఖా వాణి పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. నిద్రలేని రాత్రుల.. రాత్రి పూట ప్రయాణాలు.. బిజీ షెడ్యూల్స్ అని ఓ స్టోరీని పోస్ట్ చేసింది.

Surekha Vani Busy WIth Shooting With SLeepless Nights

Surekha Vani Busy WIth Shooting With SLeepless Nights

ఆ తరువాత ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలోని ఓ డైలాగ్‌ను షేర్ చేసింది. అందులో రాధిక.. శర్వానంద్‌తో ఇలా అంటుంది. మార్కెట్‌కు వెళ్తున్నారు.. నీకు ఏమైనా కావాల? అని అడుగుతుంది.ఐదుకిలోల ఆనందం.. పదికిలోల ప్రశాంతత.. ఓ బస్తా నిద్ర అని శర్వానంద్ సెటైర్ వేస్తాడు. అదే రీల్ వీడియోను సురేఖా వాణి షేర్ చేస్తుంది. దయచేసి నాకు తెచ్చివ్వండని సురేఖా వాణి కూడా అడుగుతుంది. అంటే సురేఖా వాణికి నిద్ర కరువైందని అర్థమవుతోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp