Supritha : రోజుకి రోజుకి త‌న అందంతో పిచ్చెక్కిస్తున్న సురేఖా వాణి కూతురు.. ఏంటీ ఈ గ్లామ‌ర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Supritha : రోజుకి రోజుకి త‌న అందంతో పిచ్చెక్కిస్తున్న సురేఖా వాణి కూతురు.. ఏంటీ ఈ గ్లామ‌ర్

 Authored By ramu | The Telugu News | Updated on :13 March 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Supritha : రోజుకి రోజుకి త‌న అందంతో పిచ్చెక్కిస్తున్న సురేఖా వాణి కూతురు.. ఏంటీ ఈ గ్లామ‌ర్

Supritha : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న సురేఖా వాణి ఇప్పుడు సినిమాల క‌న్నా కూడా గ్లామ‌ర‌స్ షోపై ఎక్కువ‌గా దృష్టి పెడుతుంది. ఒక‌వైపు సురేఖా వాణి మ‌రోవైపు ఆమె కూతురు సుప్రిత చేసే ర‌చ్చ‌కి సోష‌ల్ మీడియా షేక్ అయిపోతుంది. సుప్రీతకి కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలకి మస్త్ లైకులు వస్తుంటాయి. ఎందుకంటే ఆ రేంజ్‌లో అందాలు ఆరబోస్తుంది మరి.

Supritha రోజుకి రోజుకి త‌న అందంతో పిచ్చెక్కిస్తున్న సురేఖా వాణి కూతురు ఏంటీ ఈ గ్లామ‌ర్

Supritha : రోజుకి రోజుకి త‌న అందంతో పిచ్చెక్కిస్తున్న సురేఖా వాణి కూతురు.. ఏంటీ ఈ గ్లామ‌ర్

Supritha గ్లామ‌ర్ అదిరిపోలా..

ముఖ్యంగా సుప్రీత షేర్ చేసే పార్టీ ఫొటోలు, బీచ్‌ క్లిక్స్ బాగా వైరల్ అవుతుంటాయి. ఇక కెరీర్ విషయానికొస్తే గతేడాది హీరోయిన్‌గా ఓ సినిమా కూడా మొదలుపెట్టింది సుప్రీత. ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర్ పిక్స్‌తో ర‌చ్చ చేసే ఈ అమ్మ‌డు తాజాగా పచ్చ కోకలో ఫొటోలు వదిలింది.ఇవి చూసి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. సుప్రిత ఫొటోల‌ని మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు.

సుప్రిత షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. కాగా, సుప్రిత ఓ చిత్రం చేస్తుండ‌గా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు మరో సినిమా కూడా సుప్రీత చేస్తుందట. మరోవైపు ఇటీవలే పీలింగ్స్ విత్ సుప్రీత అంటూ ఓ టాక్ షో కూడా స్టార్ట్ చేసింది. ఇందులో బోల్డ్ ప్రశ్నలతో రెచ్చిపోతుంది

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది