Surekha Vani : ఈ వ‌య‌స్సులో బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న సురేఖా వాణి.. ఏం పోయే కాలం అంటూ తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

Authored By Sam C | The Telugu News | Published on: August 24, 2022, 5:20 pm

Surekha Vani : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అశేష ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న న‌టి సురేఖా వాణి. భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తోన్న సురేఖ రెండో వివాహంపై తరచూ ఆమెకు ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. అయితే తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఎప్పడూ చెప్పే సురేఖ ఈసారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆమె రెండో పెళ్లిపై స్పందించింది. నాకు రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తిలేదు. కానీ నా కూతురు సుప్రీతా నన్ను మళ్లీ చేసుకోమంటుంది. ఇప్పుడైతే చేసుకునే ఆలోచన లేదు కానీ, భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి అని చెప్పింది.

Surekha Vani : ఇలా చెప్పేసిందేంటి?

తనకు పెళ్ళి కంటే కూడా మంచి బాయ్‌ఫ్రెండ్‌ కావాలనిపిస్తోందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది సురేఖ. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ లో కూడా కొన్ని క్వాలిటీస్ పక్కాగా ఉండాలి అంటుంది సురేఖా వాణి. తనని బాగా అర్థం చేసుకునేవాడు కావాలని చెప్పింది. మంచి హైట్‌ అండాలి.. మంచ పర్సనాలిటి ఉండాలి.. లైట్‌గా గడ్డం ఉండాలి.. బాగా డబ్బులు ఉండాలి. ఇవన్నీ ఉన్న వ్యక్తి బాయ్ ఫ్రెండ్ గా కావాలి అంటుంది సురేఖా వాణి. అంతే కాదు అన్నింటికంటే ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాడు దొరికి నాకు నచ్చితే అతడినే పెళ్లి చేసుకుంటా అంటుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్.

surekha vani open about boyfriend supritha

surekha vani open about boyfriend supritha

వామ్మో ఈవిడ కావాల‌నుకున్న వ్య‌క్తికి ఇన్ని క్వాలిటీస్ ఉండాలంటే మ‌హేష్ బాబునో లేదంటే ఇంకెవ‌రినైన తీసుకురావోలేమో అంటున్నారు. అయిన ఈ వ‌య‌స్సులో బాయ్ ఫ్రెండ్ ఎందుకు , ఏ పోయే కాలం వ‌చ్చింద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ.. స్పెషల్ ఇమేజ్ సాధించింది సురేఖా వాణి. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. కాని సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. కూతురు సుప్రీతాతో కలిసి నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది సురేఖ.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp