Surekha Vani : సురేఖా వాణి కూతురు అలా చేసిందేంటి.. సీక్రెట్ ఎఫైర్ రివీల్ లీక్డ్‌!

Authored By Sam C | The Telugu News | Published on: August 13, 2022, 5:20 pm

Surekha Vani : టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సురేఖ వాణి. త‌ల్లి, చెల్లి, అక్క ఇలా ప‌లు పాత్ర‌ల‌లో క‌నిపించి సంద‌డి చేసింది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖ వాణి సోషల్‌ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఇక కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామరస్‌ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. అప్పుడప్పుడూ వీరిద్దరూ పోస్ట్ చేసే పిక్స్, విడియోలపై ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ తమపై వచ్చే ట్రోలింగ్ కి సురేఖ వాణి, సుప్రీత రియాక్ట్ అవ్వరు. ఎవరైనా ఆకతాయిలు అతిగా ప్రవర్తించినపుడు మాత్రం ఘాటుగా బదులిస్తారు.

Surekha Vani : సురేఖా పెళ్లి…

తాజాగా సురేఖ వాణి, సుప్రీత లను యూట్యూబ్ నిఖిల్ ఇంటర్వ్యూ చేసాడు. ఈ క్రమంలోనే నిఖిల్ చిన్నచిన్నగా వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేశాడు. నిఖిల్ అడిగిన ప్రశ్నలకు కూడా ఆ ఇద్దరు నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో భాగా నిఖిల్ అడిగిన ప్రశ్న ఒకటి సోషల్ మీడియాలో అవుతోంది. త్వరలో సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు?అంటూ నిఖిల్‌ ప్రశ్నించగా అందుకు సురేఖా వాణి నో అనే బోర్డు చూపించగా. సుప్రీత మాత్రం ఎస్‌ అనే బోర్డు చూపించింది.

Surekha Vani Secret Affar Revealed

Surekha Vani Secret Affar Revealed

అంతేకాకుండా చేసేద్దాం సింగిల్‌ గా ఎలా ఉంటుంది. అలా ఉన్నప్పటి నుంచి నా బుర్ర తింటూ ఉంటుంది అంటూ కామెంట్‌ చేసింది సుప్రిత. కానీ ఆ విషయం పై స్పందించిన సురేఖా వాణి మాత్రం అలాంటి ఉద్దేశం లేదంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే నిఖిల్ బాయ్ ఫ్రెండ్‌ విషయంలో మరో ప్రశ్న అడిగాడు. మీరిద్దరూ సింగిలేనా? అంటూ తల్లీ కుమార్తెలను ప్రశ్నించగా. ఇద్దరూ అవునని చెప్పారు. ఈ విధంగా వీరి ఇంటర్వ్యూ సాగింది.. ఇది చూసినటువంటి అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.ఆ మ‌ధ్య సుప్రిత‌.. త‌న త‌ల్లికి రెండో పెళ్లి చేయాల‌ని ఉంద‌ని చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp