Surekha Vani : సురేఖా వాణి, సుప్రిత ఈ ఇద్దరికీ పరిచయం అక్కర్లేదు. సుప్రిత అయితే సురేఖా వాణి కూతురిగా సోషల్ మీడియాలో పరిచయమైనా కూడా అతి తక్కువ కాలంలోనే తన ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంది. ఆమె మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. అయినా కూడా సుప్రిత ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది. తన మీద వచ్చే ట్రోలింగ్‌ను అంతే ధీటుగా ఎదుర్కొంటుంది. ఇక అంతే కాకుండా తన తల్లి మీద వచ్చే రూమర్లను వెంటనే తిప్పి కొడుతుంటుంది. తప్పుడు వార్తలను రాసేవారి మీద మండి పడుతుంటుంది. సుప్రిత తన ఫ్రెండ్స్ కలిసి చేసి చేసే అల్లరికంటే తన తల్లితో కలిసి చేసే సందడే ఎక్కువగా ఉంటుంది. ఈ ఇద్దరూ వెకేషన్స్ అంటూ తెగ తిరిగేస్తుంటారు.
బ్యాంకాక్, దుబాయ్, గోవా అంటూ బీచుల్లో నానా హంగామా చేస్తుంటారు. ఈ ఇద్దరి ఫోటోలు నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతుంటాయి. ఇక మందు కొడుతూ ఈ తల్లీ కూతుళ్లు కనిపించే ఫోటోలు ఇంకాస్త ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. అయితే ఈ మధ్య సుప్రిత గ్యాంగులోని ఓ నటి చనిపోయిన సంగతె తెలిసిందే. హోళీ సందర్భంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. కొబ్బరి బొండాంలో మందు కలుపుకుని మరీ తాగినట్టు.. మద్యం తాగి వాహనాన్ని నడపడం వల్లే మరణించినట్టు కూడా పోలీసులు తెలిపారు. అయితే ఆమె జూనియర్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినిమాల్లో పని చేస్తుండేది. ఆమె మరణంతో సురేఖా వాణి, సుప్రిత కుంగిపోయారు.
ఇక ఇప్పుడు ఆమె గురించి ఆలోచిస్తూ తెగ బాధపడుతున్నట్టు కనిపిస్తోంది. సురేఖా వాణి, సుప్రిత, ఆ చనిపోయిన అమ్మాయి, ఇంకో వ్యక్తి ఇలా అందరూ కూడా ఒకే పదాన్ని టాటూగా వేయించుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో చోట టాటూ వేయించుకున్నారు. ఒకరు కాలి మీద, ఇంకొంకరు చేతి మీద, మరొకరు కాలి మడమ మీద అన్నట్టుగా ఇలా ఒక్కొకొక్కరు ఒక్కో చోట కర్మ అనే పదాన్ని టాటూగా పొడిపించుకున్నారు. వీరంతా కూడా కర్మ సిద్దాంతాన్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది. చనిపోయిన వ్యక్తిని తలుచుకుంటూ సుప్రిత ఇంకా బాధపడుతున్నట్టుంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.