Raashii Khanna : తమన్నా, రాశిఖన్నా అందాల విధ్వంసం చూశారా.. వీడియో వైరల్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Raashii Khanna : తమన్నా, రాశిఖన్నా అందాల విధ్వంసం చూశారా.. వీడియో వైరల్..!

Raashii Khanna : తమన్నా, రాశిఖన్నా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెరమరుగు అవుతున్నారు. ఈ ఇద్దరు అందగత్తెలు మొన్నటి వరకు తెలుగు సినిమాల్లో రాణించారు. చాలానే సినిమాల్లో నటింటిన ఈ ముద్దుగుమ్మలు వెండితెరపై తనదైన ముద్ర వేశారు. అందులోనూ తమన్నా అయితే అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. అందులో హిట్లు ఎన్ని ఉన్నాయనేది పక్కన పెడితే ఆమెకు అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయని చెప్పుకోవాలి. దాదాపు పదిహేనేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది తమన్నా. అటురాశిఖన్నా కూడాచాలానే […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Raashii Khanna : తమన్నా, రాశిఖన్నా అందాల విధ్వంసం చూశారా.. వీడియో వైరల్..!

Raashii Khanna : తమన్నా, రాశిఖన్నా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెరమరుగు అవుతున్నారు. ఈ ఇద్దరు అందగత్తెలు మొన్నటి వరకు తెలుగు సినిమాల్లో రాణించారు. చాలానే సినిమాల్లో నటింటిన ఈ ముద్దుగుమ్మలు వెండితెరపై తనదైన ముద్ర వేశారు. అందులోనూ తమన్నా అయితే అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. అందులో హిట్లు ఎన్ని ఉన్నాయనేది పక్కన పెడితే ఆమెకు అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయని చెప్పుకోవాలి. దాదాపు పదిహేనేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది తమన్నా. అటురాశిఖన్నా కూడాచాలానే సినిమాల్లో నటించింది.

Raashii Khanna : బాలీవుడ్ కు జంప్..

కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాశిఖన్నాకు రాలేదనే చెప్పుకోవాలి. అయితే ఈ ఇద్దరూ ప్రస్తుతం తెలుగులో సినిమాలను తగ్గించేశారు. అటు తమన్నా బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంటోంది. ఇక రాశిఖన్నాకు పెద్దగా సినిమాలు రావట్లేదు. అయితే చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు. అదే బాక్ మూవీ. తమిళంలో హారర్ సిరీస్ గా వస్తున్న అరణ్ మనై ఇప్పటికే మూడు పార్టులు వచ్చి పెద్ద హిట్ అయ్యాయి. కాగా ఇప్పుడు నాలుగో పార్టు కూడా వస్తోంది. ఇందులో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.

Raashii Khanna తమన్నా రాశిఖన్నా అందాల విధ్వంసం చూశారా వీడియో వైరల్

Raashii Khanna : తమన్నా, రాశిఖన్నా అందాల విధ్వంసం చూశారా.. వీడియో వైరల్..!

అయితే తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో వీరిద్దరూ కలిసి తళుక్కున మెరిశారు. ఇద్దరి అందాలు ఈవెంట్ కు అందం తెచ్చాయి. ఇందులో రాశిఖన్నా స్లీవ్ లెస్ డ్రెస్ లో మెరిసింది. చున్నీ పక్కకు జరిపి మరీ తన ఎద పొంగులు మొత్తం చూపించేసింది. ఇక అటు తమన్నా కూడా చీరలో చింపేసింది. ఇద్దరూ కలిసి చేసిన అందాల బీభత్సం మామూలుగా లేదనే చెప్పుకోవాలి. కాగా వీరిద్దరూ వయసు పెరుగుతున్నా సరే చెక్కు చెదరని అందాలతో కుర్రాళ్లకు ఇలా పిచ్చెక్కించేస్తున్నారని చెప్పుకోవాలి.అయితే వీరిద్దరి విజువల్స్ కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో వీరిద్దరి అందాలకు బాగానే వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది