Tamannaah Bhatia : చమ్కీల డ్రెస్ లో టాప్ అందాలతో రెచ్చిపోయిన తమన్నా .. ఫోటోలు వైరల్ !!

Advertisement

Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ హ్యాపీడేస్ ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదేళ్లకు పైనే అవుతున్న ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటుంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ అక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకుంటుంది. ఇక ఇటీవలే తమన్నా సూపర్ స్టార్ రజినీకాంత్ ‘ జైలర్ ‘ సినిమాతో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు.

Advertisement

ఇక తెలుగులో ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ భోళాశంకర్ ‘ సినిమాలో నటించింది. ఇలా వరుస సినిమాలు చేస్తున్న తమన్నా సోషల్ మీడియాలో కూడా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో తమన్నా ఫోటోలు వైరల్ గా మారాయి. ఇప్పుడున్న సోషల్ మీడియా కారణంగా చాలామంది సెలబ్రిటీలు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. జనాలలో క్రేజ్ సంపాదించుకుని సినిమా ఆఫర్లను పట్టేస్తున్నారు.

Advertisement
Tamannaah Bhatia latest pics
Tamannaah Bhatia  latest pics

ఈ క్రమంలోనే మిల్కీ బ్యూటీ తమన్న తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలలో తమన్నా చమ్కీల డ్రస్సులో అందాలు ఆరబోసింది. ట్రెడిషనల్ డ్రెస్సులో మిల్కీ బ్యూటీ తమన్న చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లకు పైనే అవుతున్న ఆమె అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి మరి అతనితోటి అయినా తమన్న పెళ్లి చేసుకుంటుందా లేక బ్రేకప్ చెప్పేస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement