Tamannaah : పొట్టి డ్రెస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా అందాలు.. మ‌తిపోవాల్సిందే..

Authored By mallesh | The Telugu News | Published on: June 30, 2022, 3:30 pm

Tamannaah : స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా వ‌న్నె త‌గ్గ‌ని అందంతో ఏళ్లుగా స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొన‌సాగుతోంది. రీసెంట్ గా ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఈ బ్యూటీ తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప‌లు సినిమాల్లో స్పెషల్ చేసి చెమ‌ట‌లు ప‌ట్టించించింది. ఇక త‌మ‌న్నా డ్యాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

హీరోల‌కు పోటీగా స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటుంది. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే త‌మ‌న్నా వెకేష‌న్ లో చేసిన సంద‌డి.. ఫొటోలు షేర్ చేయగా నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. మిల్క్ బ్యూటీ అందాల ర‌చ్చ‌తో కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తోంది. ప్ర‌స్తుతం త‌మ్మ‌న్నా చిరంజీవి హీరోగా మెహ‌ర్ రమేష్ దర్శకత్వంలో వ‌స్తున్న‌ భోళా శంకర్ సినిమాలో న‌టిస్తోంది. దీంతో పాటు తమన్నా యువ హీరో సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తోంది.

Tamannaah Looks Stunning video viral

Tamannaah Looks Stunning video viral

కన్నడ హిట్ మూవీ లవ్ మాక్ టెయిల్ కు రీమేక్‌గా ఈ చిత్రం వ‌స్తోంది. ఇక మిల్కీ అంద‌చందాల‌తో కుర్ర‌కారుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న త‌మన్నా వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మ‌రింది. పొట్టి డ్రెస్ లో థైస్ అందాల‌ను క‌వ‌ర్ చేస్తూ ఎద అందాల‌తో మ‌తిపోగొడ‌తోంది. ఫొటోల‌కు ఫోజులిస్తూ ఆక‌ట్టుకుంది. స్మైల్ ఇస్తూ అందాల‌తో క‌ట్టిప‌డేస్తోంది. షార్ట్ డ్రెస్ లో మెరిసిపోతూ చూపుతిప్పుకోనివ్వ‌డం లేదు. దీంతో మిల్క్ బ్యూటీపై నెటిజ‌న్లు మ‌న‌సుపారేసుకుంటున్నారు. కాంప్లిమెంట్స్ ఇస్తూ మురిసిపోతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp