Tamannaha : ఏంటీ త‌మ‌న్నా ఈ రేంజ్ లో అందాల ట్రీట్.. కుర్రాళ్ల గుండెలు జారిపోతున్న‌య్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tamannaha : ఏంటీ త‌మ‌న్నా ఈ రేంజ్ లో అందాల ట్రీట్.. కుర్రాళ్ల గుండెలు జారిపోతున్న‌య్..

Tamannaha : మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా క్రేజ్ అంద‌రికీ తెలిసిందే.. పాల‌మీగ‌డ లాంటి అందాల‌తో ప‌ర్ ఫెక్ట్ ఫిగ‌ర్ తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికే అదే క్రేజ్ సొంతం చేసుకుంటుంది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లో న‌టిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ బిజీగా ఉంటోంది. రీసెంట్ గా వెంక‌టేష్ కు జోడీగా ఎఫ్ 3లో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. త‌మ్ము హీరోల‌కి పోటీగా డ్యాన్స్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :17 July 2022,7:30 pm

Tamannaha : మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా క్రేజ్ అంద‌రికీ తెలిసిందే.. పాల‌మీగ‌డ లాంటి అందాల‌తో ప‌ర్ ఫెక్ట్ ఫిగ‌ర్ తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికే అదే క్రేజ్ సొంతం చేసుకుంటుంది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లో న‌టిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ బిజీగా ఉంటోంది. రీసెంట్ గా వెంక‌టేష్ కు జోడీగా ఎఫ్ 3లో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. త‌మ్ము హీరోల‌కి పోటీగా డ్యాన్స్ చేస్తూ మెప్పిస్తోంది. దాదాపు స్టార్ హీరోల అంద‌రితో న‌టించిన త‌మ్ము ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో మెహ‌ర్ రమేష్ దర్శకత్వంలో వ‌స్తున్న‌ భోళా శంకర్ సినిమాలో ఈ మిల్క్ బ్యూటీ న‌టిస్తోంది.

అలాగే హీరో సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో త‌మ‌న్నా వ‌రుస ఫొటో షూట్స్ తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ట్రెండీ వేర్ లో హాట్ హాట్ పోజులిస్తూ ర‌చ్చ చేస్తోంది. క్లివేజ్ అందాల‌తో.. థండ‌ర్ థైస్ తో మ‌తిపోగొడ‌తోంది. జిమ్ వేర్ లో త‌మ‌న్నా వీడియోస్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం కూడా తెలిసిందే.. పొట్టి డ్రెస్ లో అందాల విందు వ‌డ్డిస్తూ మెస్మ‌రైజ్ చేస్తోంది.

Tamannaha Black dress latest video on viral

Tamannaha Black dress latest video on viral

అలాగే స్టార్ హీరోల సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ కూడా చేస్తూ ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం త‌మ‌న్నా ట్రెండీ వేర్ లో ర‌చ్చ చేస్తోంది. జారిపోతున్న బ్లాక్ డ్రెస్ లో ఎద అందాల‌ను చూపిస్తూ ఫొటోల‌కు పోజులిస్తోంది. ఎగిసిప‌డుతున్న అందాల‌తో క‌నువిందు చేస్తోంది. స్ట‌న్నింగ్ లుక్స్ తో థైస్ అందాల‌ను క‌వ‌ర్ చేస్తోంది. క్యూట్ స్మైల్ తో హిందుస్తాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలీష్ అవార్డ్స్ ఫంక్ష‌న్ లో ఇలా మెరిసిపోతోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది