Mirnalini Ravi : నిన్న చెన్నై – ముంబై మ్యాచ్ చూడడం మానేసి గ్రౌండ్ లో జనమంతా ఈ హాట్ పిల్ల నే చూస్తూ ఉండిపోయారు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mirnalini Ravi : నిన్న చెన్నై – ముంబై మ్యాచ్ చూడడం మానేసి గ్రౌండ్ లో జనమంతా ఈ హాట్ పిల్ల నే చూస్తూ ఉండిపోయారు !

Mirnalini Ravi : శనివారం ఐపీఎల్ టోర్నీలో చెన్నై వర్సెస్ ముంబై టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు టీమ్స్ మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో చెన్నై టీం గెలుపొందింది. ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతూ ఉండగా అందరి చూపు మాత్రం ఒక అమ్మాయి పైనే ఉన్నాయి. చెన్నై టీం కి హోమ్ గ్రౌండ్ కావడంతో చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. ఈ క్రమంలో తమిళ బ్యూటీ మృణాళిని రవి కూడా సందడి చేయడం […]

 Authored By sekhar | The Telugu News | Updated on :7 May 2023,4:00 pm

Mirnalini Ravi : శనివారం ఐపీఎల్ టోర్నీలో చెన్నై వర్సెస్ ముంబై టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు టీమ్స్ మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో చెన్నై టీం గెలుపొందింది. ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతూ ఉండగా అందరి చూపు మాత్రం ఒక అమ్మాయి పైనే ఉన్నాయి. చెన్నై టీం కి హోమ్ గ్రౌండ్ కావడంతో చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. ఈ క్రమంలో తమిళ బ్యూటీ మృణాళిని రవి కూడా సందడి చేయడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ను సపోర్ట్ చేస్తూ ఆ జెర్సీ ధరించి మృణాళిని రవి..

mirnalini ravi actress – indiancelebblog.com

గ్రౌండ్ లో రచ్చ రచ్చ చేసింది. దీంతో కెమెరాల ఫోకస్ మొత్తం పడ్డాయి. మృణాళిని రవి… కెమెరాలో కనిపించే అంతసేపు గ్రౌండ్ లో జనాలు భారీ ఎత్తున అరవటం జరిగింది. శనివారం చెన్నై వర్సెస్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ లో మృణాళిని రవి సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ టిక్ టాక్ తో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విపరీతమైన… క్రేజ్ పాపులారిటి సంపాదించింది.

Tamil beauty Mrinalini Ravi shining in Chepauk

Tamil beauty Mrinalini Ravi shining in Chepauk

అనంతరం కొంతమంది డైరెక్టర్లు దృష్టిలో పడింది. దీంతో అప్పటినుండి వరుస పెట్టి ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. గ్లామర్ విషయంలో ఏమాత్రం హద్దులు లేకుండా ఓకే చెప్పే హీరోయిన్ కావడంతో… మృణాళిని రవికి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హరీష్ శంకర్ దర్శకత్వంలో.. వరుణ్ తేజ్ నటించిన “గద్దల కొండ గణేష్”లో నటించింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడి గా నటించింది. లంగా ఓణీలో ఒద్దికగా కనిపించి తన నటన అందంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఫుల్ లెన్త్ హీరోయిన్ రోల్ కోసం వెయిట్ చేస్తుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది