Tejaswi Madivada : తేజస్వీ మదివాడ పొట్టి నిక్కర్లో మామూలుగా లేదుగా.. హాట్ అందాలతో చెమటలు పట్టిస్తోంది..
Tejaswi Madivada : క్యూట్ గల్ తేజస్వీ మదివాడ గ్లామర్ డోస్ పెంచి హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. వరుస ఫొటో షూట్స్ తో పొట్టి నిక్కర్లు వేసుకుని చెమటలు పట్టిస్తోంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మంచి ఫేమ్ సాధించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీమ్ సినిమాతో బోల్డ్ గా కనిపించింది. అలాగే కేరింత మూవీలో కీలక పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేసింది.
ఇక తెలుగులో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో సీజన్ 2లో ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది.ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమాలు ఏం లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో అందాలతో హీటెక్కిస్తోంది. అయితే ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. తేజస్వీ ఇప్పటికే ఇద్దరితో బ్రేకప్ చెప్పి మరొకరితో ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే చేతిలో సినిమాలు ఏం లేకపోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తేజస్వీ పొట్టి నిక్కర్లో థైస్ అందాలను చూపిస్తూ సందడి చేస్తోంది. ఎద అందాలతో స్టన్నింగ్ లుక్స్ తో చెమటలు పట్టిస్తోంది. బ్లాక్ పొట్టి దుస్తుల్లో కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు హాట్ సింబల్స్ తో హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి మరి..