Tejaswi Madivada : ప‌దేళ్ల‌కే ఇల్లు వ‌దిలేశా.. జీవితాంతం చూసుకుంటాని చివ‌రికి అత‌ను… తేజ‌స్వి ఎమోష‌న‌ల్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tejaswi Madivada : ప‌దేళ్ల‌కే ఇల్లు వ‌దిలేశా.. జీవితాంతం చూసుకుంటాని చివ‌రికి అత‌ను… తేజ‌స్వి ఎమోష‌న‌ల్..!

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :4 May 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Tejaswi Madivada : ప‌దేళ్ల‌కే ఇల్లు వ‌దిలేశా.. జీవితాంతం చూసుకుంటాని చివ‌రికి అత‌ను... తేజ‌స్వి ఎమోష‌న‌ల్..!

Tejaswi Madivada : చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. వారిలో తేజస్వి మదివాడ ఒకరు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫెమస్ అయిన తేజస్వి మదివాడ. ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించినా, ఆ తర్వాత సెకెండ్ ఫీమెల్ లీడ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది. బిగ్ బాస్ హౌజ్ లో లో అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైంది తేజస్వి మదివాడ .

Tejaswi Madivada ప‌దేళ్ల‌కే ఇల్లు వ‌దిలేశా జీవితాంతం చూసుకుంటాని చివ‌రికి అత‌ను తేజ‌స్వి ఎమోష‌న‌ల్

Tejaswi Madivada : ప‌దేళ్ల‌కే ఇల్లు వ‌దిలేశా.. జీవితాంతం చూసుకుంటాని చివ‌రికి అత‌ను… తేజ‌స్వి ఎమోష‌న‌ల్..!

Tejaswi Madivada పాపం తేజ‌స్వి..

సీరియ‌ల్స్, పలు సినిమా ఫంక్షన్లలోనూ సందడి చేస్తోంటోంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అమ్మడు. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తేజస్వి మదివాడ సినిమాల స్పీడ్ తగ్గిచింది. కొన్ని వెబ్ సిరీస్ ల్లో నటిస్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. పలు టీవీ షోల్లోనూ పాల్గొంటుంది.

తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న తేజస్వి మదివాడ ఎమోషనల్ అయ్యింది. చిన్న తనంలోనే తల్లి చనిపోయిందని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు పదేళ్ల వయసులోనే మా అమ్మ చనిపోయారు. మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు . దాంతో నేను 18 ఏళ్ళప్పుడు ఇంట్లోంచి బయటికి వచ్చేసాను. ఆతర్వాత రోహిత్ భరద్వాజ్ ఫ్యామిలీ నన్ను చూసుకుంటుంది. నేను ఎప్పుడూ జనాల్లో ఉండటానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతుంటా.. షూటింగ్ సెట్ కు వస్తే నాకు ఓ పండగలా ఉంటుంది అని కన్నీళ్లు పెట్టుకుంది తేజస్వి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది