Lucifer Remake : థమన్ కల నెరవేర్చిన మెగాస్టార్.. లూసీఫర్ తెలుగు రీమేక్ కి ఛాన్స్.. !

Thaman Lucifer Remake music director థమన్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా విపరీతమైనం క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తెలుగుతో ఏ స్టార్ హీరో సినిమా మొదలవుతున్నా కూడా మ్యుజిక్ డైరెక్టర్ గా థమన్ పేరే పరిశీలిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమా తో థమన్ టాలీవుడ్ లో నంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు. ఈ సినిమా రిలీజై సంవత్సరం దాటిపోయినా ఇంకా అల లోని సాంగ్స్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తునే ఉన్నాయి.

Thaman Locked for Chiranjeevi Lucifer Remake Movie

థమన్ ఇచ్చే సాంగ్స్ ఆల్బం మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతోంది. సినిమాకి సగం ప్రాణం సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ రెండు సక్సస్ అయితే ఇక సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఫిక్సై పోవచ్చు. థమన్ ఈ విషయంలో పెద్ద బాధ్యత తీసుకుంటున్నాడు. కమిటయిన ప్రతీ సినిమాకి సూపర్ హిట్ ఆల్బం తో పాటు థియేటర్స్ దద్దరిలీపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇస్తున్నాడు. అందుకే థమన్ కి వరసగా స్టార్ హీరోల సినిమాలకి మ్యూక్ అందించే అవకాశాలు వస్తున్నాయి.

ఇక సినిమా ఇండస్ట్రీలో దర్శకులకి సంగీత దర్శకులకి.. హీరో హీరోయిన్స్ కి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి పనిచేయాలన్నది పెద్ద డ్రీం గా ఉంటుంది. అలాంటి డ్రీం థమన్ కి ఉంది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరసగా సినిమాలు కమిటవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో ఒక సినిమాకైనా మ్యూజి అందించే అవకాశం వస్తుందేమో అని థమన్ కల కన్నాడు. అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగు రీమేక్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చి థమన్ కల నేరవేర్చారు. ఈ విషయాన్ని థమన్ స్వయంగా వెల్లడించాడు.

Recent Posts

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

11 minutes ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

1 hour ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

2 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

3 hours ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

4 hours ago

Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ స‌మ‌స్య ఉంది.. ఆమె పెద్ద ప్ర‌మాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు

Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…

5 hours ago

Viral Video : రాజన్న సిరిసిల్ల లో అరుదైన దృశ్యం.. శివలింగం ఆకారంలో చీమల పుట్ట..!

Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…

6 hours ago

Nara Lokesh : ఏపీకి బాబు బ్రాండ్ తీసుకొస్తుంటే.. వైసీపీ చెడగొడుతుందంటూ లోకేష్ ఫైర్..!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌‌ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…

7 hours ago