
That director tortured me said by Actress Madhavi Latha
Actress Madhavi Latha : సినీ ఇండస్ట్రీలో రంగుల ప్రపంచం.. ఇంతో మంది గుర్తింపు తెచ్చుకుని రాణిస్తుంటారు. మరికొంతమంది టాలెంట్ ఉండి కూడా నిలదొక్కుకోలేకపోతారు. సరైన అవకాశాలు దక్కకపోవడంతో కనుమరుగవుతుంటారు. ఇక తెలుగు అమ్మాయలు హీరోయిన్ గా రాణించాలంటే సరైన అవకాశాలు ఇవ్వరనే వాదన ఉంది. ఎందుకంటే మన తెలుగు అమ్మాయిలు ఎక్స్ పోజింగ్.. ముద్దు సన్నివేశాలు.. బెడ్ సీన్లు చేయడానికి ఇష్టపడరని అంటుంటారు. ఇక మన దర్శకులు కూడా ఎక్కువగా ముంబై, నార్త్ హీరోయిన్లనే సెలెక్ట్ చేస్తుంటారు. ఎంతైనా పొరుగింటి కూర పుల్లన అంటుంటారు కదా.. ఇక ఇలాగే జరిగిన నటి మధులత గురించి తెలుసుకుందాం…
మాధవి లత కర్ణాటకలోని బళ్ళారిలో జన్మించింది. కన్నడ కుటుంబంలో పుట్టినా తెలుగు, తమిళ భాషలు ధారాళంగా మాట్లాడగలదు. మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథి లో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి నటించింది. మాధవీలత మొదట్లో చిన్న చిన్న పాత్రలో సినిమాల్లోకి అడుగుపెట్టి 2008లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత నాని సరసన స్నేహితుడా సినిమాలో నటించినప్పటికీ పెద్దగా విజయం సాధించలేదు. ఇక అరవింద్ 2, చూడాలని చెప్పాలని వంటి సినిమాల్లో నటించింది.
That director tortured me said by Actress Madhavi Latha
యాక్టర్, డైరెక్టర్ అయిన రవి బాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం నచ్చావులే మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తనీష్ హీరోగా నటించగా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించారు. అయితే ఈ సినిమా సమయంలో మాధవిలత దర్శకుడు రవిబాబు వల్ల చాలా ఇబ్బంది పడిందంట.. డైరెక్టర్ చెప్పినట్టుగా వినలేదని కొన్ని సార్లు బూతులు కూడా తినాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో కొన్నిసార్లు చెట్ల కింద కూర్చోబెట్టి అవమానించారని తెలిపింది. తెలుగు అమ్మాయి ఎక్స్పోజింగ్ చేయాలని అంటూ ఉంటారు.. నేను స్నేహితుడా సినిమాలో చేసింది ఏంటి ఎక్స్పోజింగ్ కదా.. అది గ్లామర్ రోల్ కాదా.. కథకు ఏమీ అవసరం అవుతుందో అది ఇవ్వడానికి తెలుగు అమ్మాయిలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారని అంటూ చెప్పుకొచ్చింది. కానీ అది కాకుండా ఇంకా ఏదో కావాలని అడుగుతారని.. కుదరదంటే తొక్కేస్తారని తెలియజేసింది
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.