Star Producer : ఇండస్ట్రీలో ఆ ప్రొడ్యూసర్ కి తిండి లేదు నిద్ర లేదు.. చేసిన వెధవ పని అలాంటిది మరి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Star Producer : ఇండస్ట్రీలో ఆ ప్రొడ్యూసర్ కి తిండి లేదు నిద్ర లేదు.. చేసిన వెధవ పని అలాంటిది మరి..!

Star Producer : సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం అంటే అదే. ఒకప్పుడు స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేసిన వాళ్లు కూడా ఇప్పుడు రోడ్డు మీదికి వచ్చారు. ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాతగా రాణించాలంటే కష్టపడటమే కాదు.. కాసింత అదృష్టం కూడా ఉండాలి. కొందరు సరైన ప్లానింగ్ లేక తమ స్టేటస్ నే కోల్పోతారు. ఓవర్ నైట్ లోనే అంతా తలకిందులు అయిపోతుంది. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :27 January 2023,9:30 pm

Star Producer : సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం అంటే అదే. ఒకప్పుడు స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేసిన వాళ్లు కూడా ఇప్పుడు రోడ్డు మీదికి వచ్చారు. ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాతగా రాణించాలంటే కష్టపడటమే కాదు.. కాసింత అదృష్టం కూడా ఉండాలి. కొందరు సరైన ప్లానింగ్ లేక తమ స్టేటస్ నే కోల్పోతారు. ఓవర్ నైట్ లోనే అంతా తలకిందులు అయిపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ పరిస్థితి అలాగే ఉందట.

director risks to the producer

director risks to the producer

ఒక చిన్న నిర్మాతగా ముందు పేరు తెచ్చుకున్నాడు అతడు. చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేశాడు. ఆ తర్వాత మంచి పేరే తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఓ యంగ్ హీరో సినిమాతో మంచి పేరు వచ్చింది. దీంతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజును ఆకట్టుకున్నాడు. ఆయన క్యాంపులో చేరిపోయాడు. ఆ తర్వాత ఓ పెద్ద ప్రొడ్యూసర్ తో కలిసి చాలా పెద్ద పెద్ద సినిమాలు నిర్మించాడు. ఆయన కూడా స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయాడు.ఇంతలో అసలు కథ స్టార్ట్ అయింది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కానీ.. ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్ కు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.

that tollywood producer in big trouble

that-tollywood-producer-in-big-trouble

Star Producer : వెంటనే మారిన నిర్మాత ఫేట్

ఓ హీరోతో చేసే సినిమా అతడికి షాకిచ్చింది. ఆ సినిమా రిలీజ్ ఆలస్యం అయింది. దీంతో అప్పటి నుంచి అతడికి కష్టాలు మొదలయ్యాయి. ఫైనాన్స్ రికవర్ విషయంలో ఆ నిర్మాతకు చాలా ట్రబుల్స్ వచ్చాయి. చివరకు హీరోల వద్ద అతడి మీద ఉన్న గుడ్ విల్ పోవడంతో ఒక్కసారిగా మనోడు డ్రాప్ అయిపోయాడట. దీంతో ఇప్పుడు ఆ నిర్మాత చాలా కష్టాల్లో ఉన్నాడట. ప్రస్తుతం ఓ ముగ్గురు హీరోలు తనతో సినిమా చేయడానికి ఓకే చెప్పారట. ఆ సినిమాల షూటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయట. కానీ.. ఆ సినిమాల బాధ్యతలను వేరే వాళ్లకు అప్పగించారట. కేవలం ఒక యంగ్ హీరో వల్ల అతడి కెరీర్ మొత్తం డౌన్ అయిపోయిందని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది