Telugu Star Hero : పెళ్లి అయితే అయ్యింది కానీ పెళ్ళాంతో ఒక్కసారి కూడా .. హవ్వ .. స్టార్ తెలుగు హీరో బతుకు బయటపడింది !
Telugu Star Hero : సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే కొన్ని కొన్ని సార్లు ఊహించని చిక్కులు తప్పవు. అయితే ఇది జాతక దోషం కావచ్చు లేదా మరేదైనా ఇతర కారణం కావచ్చు . ఇక కొంతమంది అయితే దాంపత్య జీవితం లో లేనిపోని అడ్డంకులు తెచ్చుకుని మ్యారేజ్ సుఖాన్ని అనుభవించకుండా ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. అయితే ఆ లిస్టులో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పేరుకు పెద్ద హీరో అయినా ఆల్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ కోట్లు గడించిన తనకు మనశ్శాంతి శారీరిక సుఖం లేకుండా పోయిందట.
ఇక ఈ మధ్య కాలమే పెళ్లి చేసుకున్న ఈ స్టార్ హీరో తన భార్యతో వచ్చిన మనస్పర్దాల కారణంగా దూరంగా ఉంటున్నారట. అయితే ఆ విషయం బయటకు వస్తే ఎక్కడ తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అని , ఎక్కడ తనని ట్రోల్ చేస్తారో ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడట. అలాగే పెళ్లి జరిగి కొన్ని నెలలు అవుతున్న ఇంకా స్టిల్ బ్యాచిలర్ గానే ఉన్నాడట, కనీసం జరగాల్సిన కార్యక్రమం కూడా జరగకపోవడం అతని బ్యాడ్ లక్ అని చెప్పాలి. అయితే ఇది ఇలా జరగడానికి గల కారణం హీరో భార్య ఓవర్ యాక్షన్ అని తెలుస్తుంది. ఆ హీరో భార్య అతన్ని ఫుల్ గా టార్చర్ చేస్తున్నట్టు సమాచారం.
అంతేకాకుండా లేనిపోని అనుమానాల తో భర్తను దూరం పెట్టి ఆయనకు సుఖం లేకుండా బాధ పెడుతుందట. అంతటి స్టార్ ఇమేజ్ ఉన్నా సరే జీవితంలో ఇలాంటి బాధలు అనుభవిస్తున్న హీరోని చూసి ఫాన్స్ బాధపడుతున్నారు. అంతేకాకుండా అలాంటి ఆవిడతో ఉండటం కన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం మేలు అని సజెషన్స్ ఇస్తున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి దూరంగా ఉండడం మంచిదని చాలామంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వేచి చూడాలి మరి ఆ హీరో ఏం చేస్తారో. ఇక ఆ స్టార్ హీరో ఏదైనా చేస్తే గాని అతను ఎవరనేది మనకు తెలియదు.