Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ కార్లు , భారీదైన ప్లాట్స్ కొంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మ‌లో ఓ అందాలా భామ ఏకంగా ఓ దీవినే కొనుగోలు చేసింది. ఆమె ఎవరో తెలుసా.? శ్రీలంకలో జన్మించిన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ ముద్దుగుమ్మ ఓ దీవిని సొంతం చేసుకుంది.

Heroine అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు అయినే ఏకంగా దివినే కొనేసింది

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine  : దివే కొనేసింది..

2012లో, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకలో రూ. 3.5 కోట్ల విలువైన ప్రైవేట్ ఐలాండ్‌ను కొనుగోలు చేసిందని స‌మాచారం.. ఈ నాలుగు ఎకరాల ద్వీపం శ్రీలంక దక్షిణ తీరంలో ఉండ‌గా, ఇది శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు చెందిన ప్రైవేట్ ద్వీపానికి సమీపంలో ఉన్న‌ట్టు టాక్. ఇక్కడ విల్లా నిర్మించాలనేది జాక్వెలిన్ కల అని అంటున్నారు.

శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో మిస్ యూనివర్స్ పోటీకి కూడా ప్రాతినిధ్యం వహించారు. అంతే కాకుండా శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పనిచేసిన ఆమె.. 2009లో అలాడిన్ మూవీ ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించారు. ఇక బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది