Heroine : స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్.. అత‌నితో బ‌లవంతంగా లిప్ కిస్ చేయించారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heroine : స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్.. అత‌నితో బ‌లవంతంగా లిప్ కిస్ చేయించారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 June 2025,6:30 pm

ప్రధానాంశాలు:

  •  Heroine : స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్.. అత‌నితో బ‌లవంతంగా లిప్ కిస్ చేయించారు..!

Heroine : ఇటీవ‌లి కాలంలో న‌టీన‌టులు ముద్దు సీన్లలో నటించడానికి ఏ మాత్రం మొహ‌మాట‌ప‌డ‌డం లేదు. సీన్ డిమాండ్ చేసి ఎక్కువ పారితోషికం ఇస్తే అందులో న‌టించ‌డానికి ఏ మాత్రం వెన‌కాడ‌డం లేదు.. తాజాగా ముద్దు సీన్‌కు సంబంధించి ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Heroine స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్ అత‌నితో బ‌లవంతంగా లిప్ కిస్ చేయించారు

Heroine : స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్.. అత‌నితో బ‌లవంతంగా లిప్ కిస్ చేయించారు..!

Heroine ఎంత ప‌ని చేశారు…

అలనాటి హీరోయిన్ మధుబాల ముద్దు సన్నివేశంపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఓ సినిమాలో ముద్దు సన్నివేశం గురించి మాట్లాడుతూ..తన కెరీర్‌లో ఎప్పుడూ కూడా ముద్దు సన్నివేశాల్లో నటించలేదని, అలాంటిది ఓ సినిమాలో అలాంటి సన్నివేశంలో నటించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.సినిమా షూటింగ్ మొదలైన తర్వాత, డైరెక్టర్ ఒక లిప్ లాక్ సీన్ చేయాలని కోరారట.

ఈ విషయం తనకు ముందుగా చెప్పలేదని, అసలు అలాంటి సన్నివేశాల్లో నటించే ఉద్దేశం లేదని మధుబాల డైరెక్టర్ తో స్పష్టం చేసి, అక్కడి నుండి వెళ్ళిపోయారట. అనంత‌రం ఆ సినిమాలో నటించే మరికొంతమంది నటీనటులు ఆమె వద్దకు వచ్చి సర్ది చెప్పారట. “ఈ లిప్ లాక్ సీన్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ సీన్ మీరు చేయనంటే సినిమాకి పెద్ద మైనస్ అవుతుంది” అని వారు మధుబాలకు వివరించారట.చివరికి, తన నిర్ణయాన్ని మార్చుకొని, ఇష్టం లేకపోయినా, తనలోని అసౌకర్యాన్ని పక్కన పెట్టి మధుబాల ఆ లిప్ లాక్ సీన్‌లో నటించారట. చివ‌రికి ఆ స‌న్నివేశం సినిమా ఎడిటింగ్‌లో తీసేశారట!

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది