
Mehreen : సామాన్యుల నుంచి సినిమా సెలబ్రీటీస్ వరకు ప్రేమ ఎవరికైనా ఒకటే. ఎవరైనా..ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చు. కానీ ఆ ప్రేమ జీవితాంతం నిలబెట్టుకునేవారు కొద్దిమంది మాత్రమే. ఎందుకు ప్రేమించుకుంటారో..పెళ్ళి వరకు వచ్చి ఎందుకు విడిపోతారో..పెళ్ళి చేసుకున్నాక కూడా ఎందుకు విడాకులు తీసుకుంటారో ఎవరు చెప్పలేరు. సినీతారలలో అయితే ఇది చాలా చిన్న విషయం అయిపోయింది. మా ఎంగేజ్‌మెంట్ అయిందని సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడిస్తున్నారు. పట్టుమని రెండునెలలు కాకముందే మేము విడిపోయామని
పోస్ట్ పెట్టి షాకిస్తున్నారు.
This is a list of 14 movie couples who planned to get marry and split up before Mehreen
ఇటీవలే కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్‌కి పరిచయం అయిన మెహ్రీన్ కౌర్ భవ్య బిష్ణోయ్ తో జరిగిన ఎంగేజ్ మెంట్ ని రద్ధు చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈమె మాత్రమే కాదు పెళ్ళి పీటలవరకు వచ్చి ఆగిపోయిన జంటలు వివరాలు ఓ సారి చూద్దాం. సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష .. వరుణ్ మణియన్ ని పెళ్ళి చేసుకోవాలనుకుంది. ఎంగేజ్ మెంట్ అయ్యాక ఇద్దరికి కుదరకపోవడంతో క్యాన్సిల్ చేసుకున్నారు. కన్నడ బ్యూటి రష్మిక మందన్న ఇప్పుడు సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.
ఈమె కూడా సినిమా కెరీర్ కోసమే రక్షత్ శెట్టి తో జరిగిన నిశ్చితార్థం రద్ధు చేసుకుంది.
నయనతార – ప్రభుదేవా : ప్రభుదేవా కంటే ముందు శింభుతో ప్రేమాయణం సాగించింది నయనతార. ఆ తర్వాత నయనతార ప్రభుదేవాతో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. అంతలోనే బ్రేకప్ అనేశారు. ఉదయ్ కిరణ్ – సుష్మిత కొణిదెల : మెగా ఫ్యామిలీలో అల్లుడుగా అడుగుపెట్టాల్సిన ఉదయ్ కిరన్ పెళ్ళికాకుండానే బ్రేక్ పడింది. అఖిల్ శ్రేయా భూపాల్ : వీరు ఎందుకు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారో మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. వీరే కాదు సమంత – సిద్ధార్థ్, విశాల్ – అనీషా, అంజలి – జై, ఇలియానా – ఆండ్య్రూ నీబోనే,
శృతి హాసన్ – మైఖెల్ కోర్సలే, శింబు హన్సిక పెళ్ళి వరకు వచ్చి బ్రేక్ చేసుకున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.