
Krishna Vamsi Prabhas : చేస్తే ప్రభాస్ తో చేయాలి.. లేదంటే లేదు.. కృష్ణవంశీ ఇలా మెలిక పెట్టారేంటి..?
Prabhas : గత కొద్ది రోజులుగా ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర చర్చ నడుస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే దానిపై హాట్ హాట్ చర్చ నడుస్తూ ఉంటుంది. పలు సందర్భాలలో ప్రభాస్ ఫ్యామిలీని కూడా ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఇటీవల శ్యామలాదేవిని మీడియా ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్ళెప్పుడు అని యాంకర్ ప్రశ్నించారు. ఇప్పట్లో ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కానీ తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటాడు. అది ఎప్పుడనేది తెలియదు.ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నారో మీరే చూస్తున్నారు కదా అని శ్యామలాదేవి అన్నారు. సరైన టైం పెళ్లి కూడా జరుగుతుంది అని ఆమె తెలిపారు.
ప్రస్తుతం ప్రభాస్ వయసు 44 ఏళ్ళు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ మొత్తం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. సినిమా తర్వాత మరో సినిమాకి కమిటవుతూ బిజీగా గడుపుతున్నాడు. కల్కి చిత్రం 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. కల్కి తర్వాత ప్రభాస్ రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, హను రాఘవపూడి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత బిజీ సమయాన పెళ్లి చేసుకుంటాడా అనే సందేహం అందరిలో ఉంది. ఆడియెన్స్‌ను ఎంటర్‌టైనమెంట్ చేయడానికి వరుస సినిమాలు, అందులో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తున్నాడు కానీ.. పెళ్లి గురించి అడిగితే చిన్న స్మైల్ ఇచ్చి మొహం తిప్పేస్తున్నారు.
Prabhas : ప్రభాస్ ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదా..!
రెబల్ స్టార్ కృష్ణంరాజు సైతం తను ఉన్నన్ని రోజులు ప్రభాస్ పెళ్లి గురించే ఆలోచించేవాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎన్నో సందర్భాల్లో తెలిపాడు. అంతేకాకుండా ప్రభాస్ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని కూడా ప్లాన్ చేసినట్లు చెప్పాడు. కానీ.. ఆ ముచ్చట తీరకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోడానికి ఓ కారణం ఉందట. ఈ విషయాన్ని స్టార్ యాంకర్ కమ్ హీరోయిన్ సుమ రీసెంట్‌గా వెళ్లిడించింది. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో ప్రభాస్‌ను కలిసినప్పుడు, పెళ్లి గురించి అడిగానని సుమ చెప్పారు. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం గురించి చెప్పినట్లు సుమ అన్నది. అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ చేయకూడదనే పెళ్లి చేసుకోవట్లేదని ప్రభాస్ తనతో చెప్పాడని సుమ చెప్పింది
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.