Bigg Boss 6 Ott Telugu : బిగ్ బాస్ 6 కంటెస్టెంట్‌గా టిక్ టాక్ దుర్గారావు.. ఎంత ఆఫర్ ఇచ్చారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్..!

Authored By mallesh | The Telugu News | Published on: January 16, 2022, 8:30 pm

TikTok Durga Rao : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఇటీవల ముగిసిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే నెక్స్ట్ సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ కాగా, ఈ సారి 24 హవర్స్ వర్షన్ అనగా ఓటీటీ సీజన్‌గా ఉండబోతున్నదని తెలుస్తోంది. ఈ సీజన్ కంటెస్టెంట్స్ పైన కూడా సోషల్ మీడియాలో ఫుల్ డిస్కషన్ జరుగుతోంది.‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్స్‌గా వెరీ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి పర్సన్స్‌ను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే, గతంలో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలని దుర్గారావుకు ఆఫర్ వచ్చింది. కానీ, తాను హౌజ్ లో అన్ని రోజులు ఉండలేనని, తన భార్యను విడిచిపెట్టి ఉండలేనని దుర్గారావు చెప్పాడు. ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా తెలిపాడు. కాగా, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. దుర్గారావుకు ‘బిగ్ బాస్’ సిక్స్ లో పార్టిసిపేట్ చేయాలని బంపర్ ఆఫర్ వచ్చిందట.ఎవరూ ఊహించని రీతిలో రెమ్యునరేషన్ ఇస్తామని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు దుర్గారావుకు తెలిపారని తెలుస్తోంది.

tiktok durga rao as contestant for Bigg Boss 6 Ott Telugu

tiktok durga rao as contestant for Bigg Boss 6 Ott Telugu

TikTok Durga Rao : ఇక బిగ్ బాస్‌లో తన స్టెప్పులతో రచ్చ రచ్చ చేయనున్న దుర్గారావు..

ఈ క్రమంలోనే ఎంటర్ టైన్మెంట్‌ను కూడా డబుల్ చేసేందుకుగాను దుర్గారావు ఒప్పుకున్నారట. అలా సెలక్షన్ అగ్రిమెంట్స్ కూడా జరిగినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ లిస్ట్ ప్రకటిస్తారట. అందులో టిక్ టాక్ దుర్గారావు పేరుంటుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే ఈ సారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా విభిన్న రంగాల నుంచి వస్తారని తెలుస్తోంది. ఉప్పల్ బాలు కూడా సెలక్ట్ అయ్యారని వార్తలొస్తున్నాయి. ఓటీటీ సెలబ్రిటీలనూ ఇందులో భాగం చేస్తారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి.. ఈ వార్తల్లో నిజాలు ఎన్ని ఉన్నాయో..

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp