వాడ్ని చంపినవాడితో పడుకుంటా : సెన్షేనల్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..!

rekha boj : సమాజంలో నిత్యం జరిగే కొన్ని ఆకస్మిక సంఘటనలపై సినీ తారలు, రాజకీయా నాయకులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. చేతనైనంత సహాయం చేసేందుకు ..మోసపోయిన వారి పక్షాన నిలబడి న్యాయం జరిపించేందుకు అండగా నిలబడుతుంటున్నారు. కరోనా క్రైసిస్‌లో కొన్ని లక్షల మందికి సౌత్ సినిమా ఇండస్ట్రీలోని సినీ తారలు, బాలీవుడ్ స్టార్స్ అండగా నిలబడి ఆదుకున్నారు. అయితే కొంతమంది కిరాతకుల ఆకృత్యాలకి అమాయమైన అమ్మాయిలు సమాజంలో బలిపశువులుగా మారుతున్నారు. అమ్మాయి దేనికైనా ఒప్పుకోకపోతే యాసిడ్ దాడులు, హత్యలు చేయడానికి పాల్పడుతున్నారు.

tollywood Actress rekha boj post on ramy murder case

అలాంటి వాళ్ల‌ను గ‌న్‌తో కాల్చాలి రేఖా భోజ్

ఇలాంటి సంఘటనలు సామాన్యుల దగ్గర్నుంచి సినీ, రాజకీయా, సమాజిక వేత్తలు, మహిళా సంఘాల వారిని ఎంతగానో కలచి వేస్తున్నాయి. ఆ క్షణంలో కొందరు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే, అఘాయిత్యానికి పాల్పడినవాడు కళ్ళెదురుగా ఉంటే గన్‌తో కాల్చో, కత్తితో పొడిచో చంపేయాలన్న కసితో ఉంటున్నారు. ఆ ఆవేశాన్నే తమ సోషల్ మీడియా వేదికలోనూ పంచుకుంటున్నారు. అలానే తాజాగా తన ఎమోషన్‌ని టాలీవుడ్ హీరోయిన్ రేఖా భోజ్ తాన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకుంది. ఆమె చేసిన సెన్షేషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

tollywood Actress rekha boj post on ramy murder case

ఇటీవల ఆంధ్రప్రదేశ్.. గుంటూరు నగరంలోని బీటెక్ చదువుతున్న విద్యార్ధిని రమ్య హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రమ్యను అత్యంత కిరాతమగా హతమార్చిన శశికిరణ్ ని వెంటనే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి నిందితుడ్ని అరెస్ట్ చేసింది.

ఇదే సమయంలో శశికిరణ్ ని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సంఘటన చూసి చలించిపోయిన యువ నటి రేఖా భోజ్ ఎమోషనల్ అవుతూ “వాడ్ని చంపినవాడితో పడుకుంటా..ఐయాం సారీ”..ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అత్థం కావడం లేదు. వెంటనే అతన్ని శిక్షించాలని తన పోస్ట్ ద్వారా తెలిపింది.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

7 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

9 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

13 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

16 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

19 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago