Tollywood : రొమాన్స్‌లో కంట్రోల్ తప్పిన స్టార్ హీరో.. స్టార్ హీరోయిన్‌ను ఇలా కొరికేశాడేంటి?

Authored By mallesh | The Telugu News | Updated on: September 12, 2022, 2:33 pm

Tollywood : టాలీవుడ్ స్టార్ హీరో, అక్కినేని నట వారసుడు నాగార్జున మంచి రొమాంటిక్ స్టార్ అని అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో శివ సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున ఆ తర్వాత క్రమంగా ఫ్యామిలీ సినిమాలకు ప్రయారిటీ ఇచ్చారు. అందులోనూ రొమాంటిక్ సినిమాలను ఎంచుకున్నారు. స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ చేయడంలో కింగ్ నాగార్జునను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన్ను టాలీవుడ్ మన్మధుడు అని కూడా పిలుస్తుంటారు.

సినిమా ఇండస్ట్రీలో నాగార్జున ప్రస్తుతం తన వారసులతో పోటీ పడుతున్నాడు. ఆయన తరం హీరోలు మాస్ సినిమాలు చేస్తూ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంటే నాగార్జున మాత్రం నేటికి సొగ్గాడే చిన్నినాయన అంటూ నలుగురైదుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. రారాండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నాగచైతన్యతో రొమాన్స్ చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో నాగ్ మన్మధుడు-2 సినిమా చేసిన విషయం తెలిసిందే.

Tollywood:  రొమాన్స్ అంటే ఇంతేనేమో..

TOllywood Hero lost control in rmance why did star heroine

TOllywood Hero lost control in rmance why did star heroine

తన కొడుకు చైతూ రకుల్‌కు ముద్దు పెట్టకపోయినా.. నాగార్జున మాత్రం కుర్రహీరోయిన్‌తో ఫ్రెంచ్ కిస్ కొట్టేశాడు. అందుకే నాగ్‌ను రొమాంటిక్ స్టార్ అంటారని..ఇప్పటికీ చాలా మంది కుర్రహీరోలు చేయలేనివి నాగ్ గతంలోనే చేసేసాడు. ఈ మధ్యకాలంలో కుర్రహీరోయిన్లతో రొమాన్స్ చేసేందుకు నాగ్ ఓకే చెబుతున్నారట..

అప్పట్లో నాగార్జున కృష్ణవంశీ దర్శకత్వంలో నిన్నే పెళ్లాడతా సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇది చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ టబు నాగ్ మధ్య రొమాన్స్ బాగా కుదిరింది. ఓ సీన్ షూటింగ్‌లో భాగంగా నాగార్జున టబును పట్టుకుని మెడపై కిస్ చేయాలి. అప్పుడు ఆమె గట్టిగా అరవాలి.ఆ సీన్‌లో టబు నడుము పట్టుకున్న ఆమె మెడను కిస్ చేయాల్సింది నిజంగానే కొరికేశాడంట. దీంతో దర్శకుడు కట్ చెప్పగా.. నాగ్ టబుకు సారీ చెప్పాడని తెలుస్తోంది.

mallesh

No bio available for this author.

  1. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  2. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  3. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  4. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  5. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  6. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  7. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp