Star Heroine : టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమె ఒక స్టార్ హీరోయిన్, కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకు పోతుంది. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఆ హీరోయిన్ కెరియర్ ఆరంభంలో అత్యంత దారుణమైన పరిస్థితి లను చవి చూసింది అంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆఫ్ ది రికార్డు ఆ హీరోయిన్ మాట్లాడుతూ తాను కెరియర్ ఆరంభంలో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఒకానొక సమయంలో ఇండస్ట్రీకి దూరం అవ్వాలని కూడా భావించాను, కానీ వెనక్కు తిరిగి వెళ్ళి పోతే అంతా శూన్యంగా అనిపించింది. అందుకే తిరిగి ఇండస్ట్రీలో నెలదొక్కుకోవాలని ప్రయత్నించాను.
ఆ సమయంలో కొన్నిసార్లు నన్ను నేను ఇబ్బంది పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వేరే వాళ్లకు తలొగ్గాల్సి వచ్చింది అంటూ కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే, కెరీర్ ఆరంభంలో అవకాశాలు దక్కించుకోవాలి అంటే కొన్నిసార్లు తగ్గాలి అని చాలా మంది హీరోయిన్స్ అంటారు. నేను కూడా ఒకటి రెండు సార్లు పాత్ర ఎంపిక విషయంలో మరియు ఇతర విషయాల్లో తగ్గాను అంటూ హీరోయిన్ కన్నీళ్ళతో తడిసిన కళ్ళతో చెప్పుకొచ్చింది. కేవలం తాను మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న మరియు వెళ్లి పోయిన హీరోయిన్స్ చాలా మంది ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డవారే అన్నది.
అయితే కొందరు మాత్రం కాస్టింగ్ కౌచ్ కి ఇష్టం లేక ఇండస్ట్రీ ని వదిలి వెళ్లి పోయారు. మరి కొందరు మాత్రం కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో నిలదొక్కకుకుంటున్నారు. ప్రతి ఒక్కరు సినిమా పై ప్రేమతోనే చేశారు తప్పితే వ్యామోహం లేదంటే డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కాదని ఆమె పేర్కొంది. ఇండస్ట్రీ లో ఉన్న కొందరు నిర్మాతలు దర్శకులు కొత్త హీరోయిన్స్ కనిపిస్తే చాలు ఒకరకంగా చూస్తారని, వారి చూపులను కొన్ని సార్లు తట్టుకోలేక తల దించుకోవాల్సి వస్తుందని హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఒకప్పుడు ఉన్న పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు కాస్త బెటర్ గా పరిస్థితులు ఉన్నాయి అనడంలో సందేహం లేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.