Star Heroines : ఈ స్టార్ హీరోయిన్లు ఎంత అందాలు చూపించినా అది లేకపోతే మాత్రం వేస్టే

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 15, 2023, 8:00 pm

Star Heroines : ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలంటేనే చాలా కష్టపడాలి. సరైన ఫిజిక్ ఉండగానే సరిపోదు.. దానికి తగ్గట్టు అవకాశాలు రావాలి. అవి హిట్ అవ్వాలి. అప్పుడే గోల్డ్ లెగ్ అంటారు. లేదంటే ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. ఇక సినిమా అవకాశాలు కాదు కదా.. ఓటీటీ అవకాశాలు కూడా రావు. అందుకే.. ఇల్లు ఉన్నప్పుడే దీపాన్ని చక్కదిద్దుకోవాలి అన్న చందంగా సినీ ఇండస్ట్రీలో ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. అందంతో అవకాశాలను చేజిక్కించుకోవాలి. అందాలను ఆరబోయాలి. అలా.. అందాలను ఆరబోసిన చాలామంది హీరోయిన్లు.. ఇల్లు ఉన్నప్పుడే దీపాన్ని చక్కదిద్దుకున్నారు.

అయితే.. కొందరు హీరోయిన్లు ఏదైనా సినిమాలో నటించిన తర్వాత స్టార్లు అవుతారు. కానీ.. అనన్య పాండే లాంటి స్టార్ హీరోయిన్ లైగర్ సినిమాలో నటించిన తర్వాత తన రేంజ్ మొత్తం తగ్గిపోయింది. తన క్రేజ్ మొత్తం తగ్గింది. నిజానికి.. టాలీవుడ్ లో తను నటించిన తొలి సినిమా లైగరే. ఆ సినిమాతో తనకు టాలీవుడ్ లో క్రేజ్ వస్తుందనుకున్నారు కానీ.. క్రేజ్ రాలేదు సరికదా.. ఉన్నది కూడా పోయింది. ఆ సినిమా నిజానికి పాన్ ఇండియా మూవీ. కానీ అది బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.నిజానికి అనన్యా పాండేకు ఎద అందాలు ఉండవు. అవి చాలా తక్కువగా ఉంటాయి.

why star heroines are trying to show their body in movies

why star heroines are trying to show their body in movies

Star Heroines : ఏం లేకపోయినా ఉన్నట్టుగా చూపించిన అనన్యా పాండే

లేని అందాలను చూపించి సౌత్ లో స్టార్ అవుదామని అనుకుంది అనన్య. కానీ.. లైగర్ సినిమా తనకు ఏవిధంగానూ ఉపయోగపడలేదు. అందుకే.. హీరోయిన్లకు ఏం ఉన్నా లేకపోయినా.. ఎద అందాలు మాత్రం కంపల్సరీ. అవి ఉంటేనే హీరోయిన్లకు అవకాశాలు వస్తాయి. వాటిని చూపిస్తే కుర్రకారు వాళ్ల వెంట పడతారు. దర్శకనిర్మాతలు కూడా వాళ్లకు అవకాశాలు ఇస్తుంటారు. ఎద అందాలు ఉన్న హీరోయిన్లు అయితే.. ఖచ్చితంగా క్లీవేజ్ షోను చూపించి ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్లు అందరూ ఏం తక్కువ తినలేదు. తమకు ఉన్న ఎద అందాలు రెచ్చిపోయి మరీ చూపించి ఆఫర్స్ కొట్టేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp