Trisha : ఆ హీరో అంటే త్రిష కి అంత పిచ్చి ఏంటి .. అతని పేరు చెబితే చాలు ఒళ్ళంతా అదోలా అయిపోతోంది ఈ పిల్ల కి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Trisha : ఆ హీరో అంటే త్రిష కి అంత పిచ్చి ఏంటి .. అతని పేరు చెబితే చాలు ఒళ్ళంతా అదోలా అయిపోతోంది ఈ పిల్ల కి..!!

Trisha : తెలుగులో తరుణ్ హీరోగా చేసిన ‘ నీ మనసు నాకు తెలుసు ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది త్రిష. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ‘ వర్షం ‘ సినిమాలో హీరోయిన్గా చేసి ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా తర్వాత త్రిష వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 January 2023,9:00 pm

Trisha : తెలుగులో తరుణ్ హీరోగా చేసిన ‘ నీ మనసు నాకు తెలుసు ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది త్రిష. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ‘ వర్షం ‘ సినిమాలో హీరోయిన్గా చేసి ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా తర్వాత త్రిష వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయిదారేళ్ళు టాలీవుడ్లో వరుసగా స్టార్ హీరో అందరితో నటించేసింది.

వరుసగా హిట్ సినిమాలు పడడంతో త్రిష గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.ఇక చాలా గ్యాప్ తర్వాత త్రిష సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ పొన్నియన్ సెల్వన్ ‘ సినిమాలు నటించింది. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో కోలీవుడ్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం త్రిష వయసు 30 కి పైనే ఉంటాయి. అయినా ఇప్పటికి ఆమె అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా త్రిష నటించిన ‘ రాంగీ ‘ సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో ఆమెకు మంచి మార్కులు పడుతున్నాయి.

Trisha crazy comments about that star hero

Trisha crazy comments about that star hero

ఈ సినిమా ప్రమోషన్స్ లో త్రిష సూపర్ స్టార్ రజినీకాంత్ పై క్రేజీ కామెంట్స్ చేసింది. రజినీకాంత్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో ఫుల్ టైం హీరోయిన్ గా నటించాలని ఉంది అని చెప్పింది. గతంలో రజినీకాంత్ త్రిష కాంబినేషన్లో పేట సినిమా వచ్చింది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్, అజిత్ ల సరసన నటిస్తోంది. ఈ రెండు ఆమెకు మంచి ఆఫర్లు. ఈ టైంలో రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ వస్తే త్రిష మరో మూడు నాలుగు ఏళ్ళు వెనక్కితిరిగి చూడాల్సిన పనిలేదు. అందుకే రజినీకాంత్ నీ పడేసేందుకు జపం చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది