ఫొటోటాక్‌ : ఈమె వయసు పెరుగుతున్నా అందం తగ్గట్లేదు

0
Advertisement

trisha krishnan హీరో లేదా హీరోయిన్‌ అయినా వయసు పెరుగుతన్నా కొద్ది ఆకర్షణ కోల్పోతారు. కాని కొందరి విషయంలో మాత్రం ఆ విషయం రివర్స్ లో జరుగుతూ ఉంటుంది. వయసు పెరుగుతున్నా కొద్ది కొందరు అందంగా కనిపిస్తూ ఉంటారు. టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ బాలీవుడ్‌ లో కూడా సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా కొనసాగుతూ వస్తున్న ముద్దుగుమ్మ త్రిష trisha krishnan. ఈమె నాలుగు పదుల వయసుకు చేరువ అయ్యింది. పెళ్లికి సిద్దం అయిన ఈమె నటిగా కెరీర్‌ లో ఇంకా బిజీగానే ఉంది. కోలీవుడ్‌ లో ఈమె చేసిన చేస్తున్న సినిమాలు విడుదలకు నాలుగు అయిదు సిద్దంగా ఉన్నాయి. ఇంతగా బిజీగా ఉన్న త్రిష trisha krishnanఅందం విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

trisha krishnan Latest Pics Viral
trisha krishnan Latest Pics Viral

త్రిష trisha krishnan ఇటీవల షేర్‌ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది. ఇందులో త్రిష వయసు గురించి ఆమె ఇండస్ట్రీ కెరీర్‌ గురించి తెలియని వారికి చూపించి ఎంత వయసు అంటే ఖచ్చితంగా 30 లోపే అంటారు. కాని ఆమె నాలుగు పదుల వయసుకు చేరువ అవుతుందని చెప్పినా నమ్మరు. అంతగా అందంగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్‌ మీడియాతో ఈ ఫొటోలతో సందడి చేస్తోంది. త్రిష వయసు పెరుగుతున్నా కొద్ది అందంగా కనిపించడం జరుగుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు పదుల వయసులో కూడా ఇలా కనిపించడం అంటే మామూలు విషయం కాదు.

trisha krishnan Latest Pics Viral
trisha krishnan Latest Pics Viral

టాలీవుడ్‌ లో త్రిష డైరెక్ట్‌ సినిమా చేసి నాలుగు సంవత్సరాలు దాటింది. మళ్లీ ఆమెను నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొన్ని కారణాల వల్ల సాధ్యం కావడం లేదు. ఖచ్చితంగా హీరోయిన్ గా త్రిషకు మరో అయిదు నుండి పదేళ్ల కెరీర్‌ ఉంది. అంటే అయిదు పదుల వయసు వచ్చే వరకు కూడా మూడు పదుల వయసు ఉన్న హీరోయిన్‌ గానే త్రిష కనిపిస్తుంది కనుక ఆమెను హీరోలకు జోడీగా నటింపజేయవచ్చు అంటూ అభిమానులు అంటున్నారు. త్రిష ముందు ముందు మరెంత అందంగా తయరఅవుతుందో చూడాలి.

Advertisement