Trisha : అతనితో ఆ కోరిక బయట పెట్టిన త్రిష.. ఇంత అందగత్తె అడిగితే కాదని ఎవరైనా అంటారా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Trisha : అతనితో ఆ కోరిక బయట పెట్టిన త్రిష.. ఇంత అందగత్తె అడిగితే కాదని ఎవరైనా అంటారా..!

Trisha : రెండు దశాధాలు అవుతున్నా త్రిషా ఇప్పటికీ నేటి యువ కథానాయికలకు పోటీ ఇస్తుంది. రీసెంట్ గా పిఎస్ 1 లో తన అందంతో అదరగొట్టిన త్రిష ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆడియన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేసింది. అసలు త్రిష ఏం వాడుతుందో కానీ ఈ రేంజ్ లో అందంగా ఉందని అనుకుంటున్న వారు ఉన్నారు. త్రిష లేటెస్ట్ ఫోటోలు అయితే ఆడియన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాంటి […]

 Authored By ramesh | The Telugu News | Updated on :3 January 2023,9:40 am

Trisha : రెండు దశాధాలు అవుతున్నా త్రిషా ఇప్పటికీ నేటి యువ కథానాయికలకు పోటీ ఇస్తుంది. రీసెంట్ గా పిఎస్ 1 లో తన అందంతో అదరగొట్టిన త్రిష ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆడియన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేసింది. అసలు త్రిష ఏం వాడుతుందో కానీ ఈ రేంజ్ లో అందంగా ఉందని అనుకుంటున్న వారు ఉన్నారు. త్రిష లేటెస్ట్ ఫోటోలు అయితే ఆడియన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాంటి త్రిష తన మనసులో ఒక బలమైన కోరికని బయట పెట్టింది.

ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ ఈమధ్య ఫీమేల్ సెంట్రిక్ సినిమాలను కూడా చేస్తూ వస్తున్న త్రిష లేటెస్ట్ గా రాంగి సినిమాలో నటించింది. ఈ సినిమాలో త్రిష జర్నలిస్ట్ గా చేసింది. అయితే సినిమా కోసం త్రిష యాక్షన్ సీన్స్ కూడా చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన మనసులో ఇన్నాళ్లుగా ఉన్న కోరిక బయట పెట్టింది త్రిష. తనకు సూపర్ స్టార్ రజినికాంత్ అంటే చాలా ఇష్టమని ఇప్పటివరకు ఈ విషయాన్ని చెప్పలేదని. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని చెపింది త్రిష.

trisha reveales her dream with that hero

trisha reveales her dream with that hero

కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్స్ తో నటించింది త్రిష. కమల్ తో కూడా సినిమా చేసింది. కానీ ఒక్క రజినితోనే ఆమె నటించలేదు. ఇప్పుడు ఆ కోరిక బయట పెట్టి సూపర్ స్టార్ సినిమా ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తా అంటుంది త్రిష. ఇంత అందగత్తె అడిగితే ఏ హీరో కాదంటాడు చెప్పండి. తప్పకుండా రజిని సినిమాలో త్రిష హీరోయిన్ గా తీసుకుంటారని చెప్పొచ్చు. రోజు రోజుకి తన అందాన్ని పెంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్న త్రిష తెలుగు సినిమా ఆఫర్లు వస్తున్నా ఎందుకో ఇక్కడ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించట్లేదు.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది