
Both the directors fall down when Trisha name is mentioned
Trisha : రెండు దశాధాలు అవుతున్నా త్రిషా ఇప్పటికీ నేటి యువ కథానాయికలకు పోటీ ఇస్తుంది. రీసెంట్ గా పిఎస్ 1 లో తన అందంతో అదరగొట్టిన త్రిష ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆడియన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేసింది. అసలు త్రిష ఏం వాడుతుందో కానీ ఈ రేంజ్ లో అందంగా ఉందని అనుకుంటున్న వారు ఉన్నారు. త్రిష లేటెస్ట్ ఫోటోలు అయితే ఆడియన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాంటి త్రిష తన మనసులో ఒక బలమైన కోరికని బయట పెట్టింది.
ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ ఈమధ్య ఫీమేల్ సెంట్రిక్ సినిమాలను కూడా చేస్తూ వస్తున్న త్రిష లేటెస్ట్ గా రాంగి సినిమాలో నటించింది. ఈ సినిమాలో త్రిష జర్నలిస్ట్ గా చేసింది. అయితే సినిమా కోసం త్రిష యాక్షన్ సీన్స్ కూడా చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన మనసులో ఇన్నాళ్లుగా ఉన్న కోరిక బయట పెట్టింది త్రిష. తనకు సూపర్ స్టార్ రజినికాంత్ అంటే చాలా ఇష్టమని ఇప్పటివరకు ఈ విషయాన్ని చెప్పలేదని. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని చెపింది త్రిష.
trisha reveales her dream with that hero
కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్స్ తో నటించింది త్రిష. కమల్ తో కూడా సినిమా చేసింది. కానీ ఒక్క రజినితోనే ఆమె నటించలేదు. ఇప్పుడు ఆ కోరిక బయట పెట్టి సూపర్ స్టార్ సినిమా ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తా అంటుంది త్రిష. ఇంత అందగత్తె అడిగితే ఏ హీరో కాదంటాడు చెప్పండి. తప్పకుండా రజిని సినిమాలో త్రిష హీరోయిన్ గా తీసుకుంటారని చెప్పొచ్చు. రోజు రోజుకి తన అందాన్ని పెంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్న త్రిష తెలుగు సినిమా ఆఫర్లు వస్తున్నా ఎందుకో ఇక్కడ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించట్లేదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.