Trivikram : తన భార్య గురించి షాకింగ్ నిజాలను బయటపెట్టిన మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Trivikram : తన భార్య గురించి షాకింగ్ నిజాలను బయటపెట్టిన మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్…!

Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన మాటలతో ఆయన డైలాగ్స్ తో జనాలను కట్టిపడేస్తాడు. దర్శకుడిగా రైటర్ గా ఎన్నో సినిమాల్లో చేశారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల్రౌండర్ అయిపోయారు. ఇక ఇప్పుడు కేవలం సినిమాలకు దర్శకుడు మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ సినిమాలకు స్క్రీన్ ప్లే, కథ , మాటలు రాసే కొత్త డ్యూటీలో పడ్డాడు. అయితే త్రివిక్రమ్ కేవలం స్క్రీన్ ప్లే , మాటలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :8 November 2022,8:20 pm

Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన మాటలతో ఆయన డైలాగ్స్ తో జనాలను కట్టిపడేస్తాడు. దర్శకుడిగా రైటర్ గా ఎన్నో సినిమాల్లో చేశారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల్రౌండర్ అయిపోయారు. ఇక ఇప్పుడు కేవలం సినిమాలకు దర్శకుడు మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ సినిమాలకు స్క్రీన్ ప్లే, కథ , మాటలు రాసే కొత్త డ్యూటీలో పడ్డాడు. అయితే త్రివిక్రమ్ కేవలం స్క్రీన్ ప్లే , మాటలు ఇచ్చినందుకే దాదాపుగా 10 కోట్ల వరకు రెమ్యూనికేషన్ తీసుకుంటాడు. అలాగే హారిక బ్యానర్ పై నడిపించేది చిన్నబాబే అయిన వెన్నెముక మాత్రం త్రివిక్రమ్ అనే చెప్పాలి.

సితార బ్యానర్ కూడా త్రివిక్రమ్ మాటతోనే నడుస్తుంది. ఇలా త్రివిక్రమ్ డైరెక్టర్ గా మాత్రమే కాకుండా రెండు బ్యానర్లకు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాలను సెట్ చేస్తూ పలు రకాలుగా సంపాదిస్తున్నాడు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ భార్య కూడా సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె తెరమీద కనిపించదు తెర వెనక ఉంటుందని చెప్పాలి. అయితే కరోనా టైంలో మల్లువుడ్ లో కప్పల అనే సినిమా హిట్ అయింది. ఇక ఆ సినిమాను రీమేక్ గా తీస్తూ బుట్ట బొమ్మ అనే టైటిల్ తో తెలుగులో తీస్తున్నారు. ఈ సినిమాకు సితార నాగ వంశి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Trivikram reveals truth about his wife

Trivikram reveals truth about his wife

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేశారు. అమాయక పల్లెటూరు అమ్మాయి పట్నం అబ్బాయి లవ్ లో పడితే ఎలా ఉంటుందో అన్న కథతో ఈ సినిమాా తెరకెక్కనుంది.
అయితే ఈ సినిమాలో సితార నాగవంశి తో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా భాగస్వామి అవుతున్నారట. ఇంకా ఇప్పటివరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా నిర్మాతగా, రైటర్ గా ఇండస్ట్రీని ఎలుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు తన భార్యను కూడా నిర్మాతగా రంగంలో దింపుతున్నాడు త్రివిక్రమ్. మరి తన భార్య సాయి సౌజన్య ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది