Categories: EntertainmentNews

Manchu vishnu : మంచు ఫ్యామిలీపై ట్రోల్స్.. ఘాటు రిప్లై ఇచ్చిన మా అధ్యక్షుడు విష్ణు

Advertisement
Advertisement

Manchu vishnu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కుటుంబాలు సినిమా రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అందులో ఒకటి మంచు ఫ్యామిలీ. మంచు మోహన్ బాబు ( mohan babu)  తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. నటుడిగా, ప్రతినాయకుడిగా చాలా సినిమాలు చేశాడు.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దగ్గజాలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక దర్శకరత్న దాసరి నారాయణ రావు తన గురువు అని మోహన్ బాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Advertisement

Manchu vishnu : మంచు ఫ్యామిలీపైనే ఎందుకు ట్రోల్స్

సినిమా ఇండస్ట్రీ అనేది పెద్ద కుటుంబాల చేతిలో ఉందని మోహన్ బాబు చాలా కాలం ఆరోపించారు. తన కుమారులకు, యువ నటులకు అవకాశాలు రాకపోవడానికి ఆ కుటుంబాలే కారణం అని కూడా ఆరోపించారు. దీంతో ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిన కుటుంబానికి మంచు ఫ్యామిలీకి మధ్య  బేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి.ఇక మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ తరఫున విష్ణు పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలు కూడా నిజమైన రాజకీయాలను తలపించాయి.

Advertisement

trolls on manchu family our president vishnu gave a sharp reply

ఈ ఎన్నికలను ఇండస్ట్రీలో రెండు కుటుంబాలకు మధ్య జరిగిన ఎన్నికలుగా అభివర్ణించారు. మంచు కుటుంబానికి నందమూరి ఫ్యామిలీ అండగా నిలిచిందని కూడా టాక్ వచ్చింది.ప్రస్తుతం మా అధ్యక్షుడిగా విష్ణు చార్జ్ తీసుకుని ఏడాది కావొస్తుంది. కానీ ఆయన మా కోసం చేసింది ఏమీ లేదని కొందరు బహిరంగంగా విమర్శిస్తున్నారు. మాఅసోసియేషన్ కోసం శాశ్వత బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి విష్ణు మాట మార్చాడని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తన ఫ్యామిలీపై జరిగే ట్రోలింగ్ పై విష్ణు ఘాటుగా స్పందించాడు.ఇండస్ట్రీలోకి ఎక్కువ మంది బయట వ్యక్తులు రావడం.. మీడియా ప్రాబల్యం పెరగడం వలన కొందరు తమను తాము హైలెట్ చేసుకోవడానికి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు.వీళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులు అని కూడా విష్ణు సంభోదించాడు.

Advertisement

Recent Posts

Good News : గుడ్‌న్యూస్‌… ఇక‌పై ఆడపిల్లల‌కు 1000 .. నేరుగా మీ అకౌంట్లోకి..!

Good News : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒంటరి బాలికల కోసం మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్…

58 mins ago

Rashmika Mandanna : రష్మిక ఆ సాంగ్ చేసేప్పుడు చాలా ఇబ్బంది పడ్డాదట.. కొత్త తలనొప్పి రెడీ..!

Rashmika Mandanna : పుష్ప 2 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆ సినిమా చుట్టూ…

2 hours ago

Smart Watches : స్మార్ట్ వాచ్ నీ స్టైల్ కోసం వాడుతున్నారా… ఇది చూస్తే షాకే…?

Smart Watches : ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ స్మార్ట్ గా ఉండాలని స్మార్ట్ వాచ్ ని పెట్టుకొని స్టైల్…

3 hours ago

Allu Arjun : ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ వార్నింగ్.. అలాంటి పనులు చేస్తే సహించేది లేదు..!

Allu Arjun : ఓ పక్క పుష్ప 2 వసూళ్లతో సరికొత్త సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరోపక్క అల్లు…

4 hours ago

Zodiac Signs : 52 సంవత్సరాల కి మణులు, మాణిక్యాలు… రథంపై చేస్తున్న భాను సప్తమి…?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ధనుర్మాసంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కారణంగా బాదశ రాశుల వారి పై…

5 hours ago

Water After Fruits : ఈ ఫ్రూట్స్ తిన్నాక వాటర్ తాగుతున్నారా…. ఇక హాస్పిటల్ కే…!

Water After Fruits : పండ్లు తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. దాదా పండి రకాల పండ్లు ఆరోగ్యంగా మేలు…

6 hours ago

Zodiac Sign : 2025 లో ఈ రాశులు కుబేర్లు అవుతారు… మరి మీ రాశి ఉందా…?

Zodiac Sign : 2025 నవగ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. ఇటువంటి సమయంలో మరి కొన్ని రాశులు అనుకూల పరిస్థితులు…

7 hours ago

Rashmi Gautam : రష్మి ఓర కళ్ల మ్యాజిక్ చూశారా.. అలా చూస్తూ ఉండిపోయేలా..!

Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా రష్మి గౌతమ్ పాపులారిటీ గురించి తెలిసిందే. అమ్మడు యాంకర్ గా మెప్పించడంతో…

13 hours ago

This website uses cookies.