Uma Devi In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో ఇప్పటి వరకు ఫైర్ బ్రాండ్‌లా ఉన్న ఉమా దేవీ ఎలిమినేట్ అయింది. బూతుల దాడితో ఎక్కువగా నెగెటివిటీ ఏర్పర్చుకుంది. రెండో వారంలో నామినేషన్ ప్రక్రియ సమయంలో బీప్ వేసేంతగా మాటలను వదిలింది. దీంతో జనాలు ఆమెను తిరస్కరించారు. ఎలిమినేట్ చేసేశారు. అయితే ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సరయు, ఉమాదేవీలు ఇద్దరూ కూడా సిరి, షన్నులను ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నారు. అవే మాటలు మాట్లాడుతున్నారు.
Uma Devi In Bigg Boss 5 Telugu
సిరి, షన్నులు కలిసి ఆడుతున్నారు.. ఒకరికొకరు ఆడుతున్నారు.. గూడుపుఠాణి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. సరయు అయితే ఈ ఇద్దరి మీద ఓ రేంజ్‌లో మండిపడింది. ఇక ఉమా దేవీ సైతం ఇదే వ్యాఖ్యలను చెప్పింది. ఎవరి ఆట వారు ఆడుకోండి.. నువ్ నీ కోసం ఆడేందుకు వచ్చావ్.. పక్కవారి కోసం కాదంటూ… సిరి, షన్నులకు సలహా ఇచ్చింది. మొత్తానికి బయటకు వచ్చాక మాత్రం ఉమా దేవీ తనలోని కోపాన్ని అంత బయటపెట్టేసింది.
Uma Devi In Bigg Boss 5 Telugu
రవితో మంచి గొడవ జరుగుతుందని చూశా.. కానీ కుదర్లేదు అని చెప్పింది. ప్రియ అయితే వేస్ట్.. ఈ షోకు పనికి రాదు అని దారుణ కామెంట్లు చేసింది. ఇక సిరి, షన్నులు అయితే కలిసి ఆడుతున్నారు.. ఎక్కడ సిరి ఉంటే.. అక్కడ షన్ను ఉండాల్సిందే…ఇద్దరి మంచాలు కూడా పక్కనే పక్కనే వేసుకోవాలా? అంటూ ఏకిపారేసింది. ఈ ఇద్దరు ఎంత కాలం ఇలా ఆడతారో.. ఈ ఆటలు అన్ని సార్లు పనికి రాదు.. సిరి ఏదో ఒక వారం బయటకు వస్తుంది అని ఉమా దేవీ చెప్పుకొచ్చింది.
Uma Devi In Bigg Boss 5 Telugu
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.